కోటగిరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: మహరాజు → మహారాజు using AWB
పంక్తి 37:
 
==జీవిత సంగ్రహం==
కోటగిరి వెంకటేశ్వరరావు గారి పూర్వీకులు జమీందారు దగ్గర దివాన్లుగా పనిచేశారు.<ref>ఇది అన్నయ్య నేర్పిన విద్య, ఈనాడు ఆదివారం 20 నవంబర్ 2011 లో కోటగిరి వెంకటేశ్వరరావు పరిచయం.</ref> వీరికి ముగ్గురు అన్నయ్యలు మరియు ఇద్దరు అక్కయ్యలు. అందరికన్నాకోటగిరి గోపాలరావు పెద్దవాడు. చిన్నతనంలోనే వీరి తండ్రిగారు మరణించడంతో అన్నగాగే ఇంటి బాధ్యతలను చూశారు. బ్రతుకు తెరువు కోసం మద్రాసు చేరి, జమిందారు గారి స్టుడియోలో ఆదుర్తి సుబ్బారావు లాంటి వారి సినిమాలకు ఎడిటింగ్ చేస్తుండేవారు.
 
చదువు మీద శ్రద్ధ తగ్గి పదవ తరగతి పాసైన తర్వాత వెంకటేశ్వరరావు కూడా మద్రాసు చేరి మొదట ఒక నిశ్చల పొటోగ్రాఫర్ దగ్గర సహాయకునిగా చేరాడు. తర్వాత ఎడిటింగ్ లో చేరి అన్నయ్య దగ్గర పనిలోని మెళుకువలు నేర్చుకున్నాడు. గోపాలరావు గారు అప్పుడు [[కె.రాఘవేంద్రరావు]] గారి [[అడవి రాముడు]] (1977) సినిమా కోసం పనిచేస్తుండగా తను కూడా రెండు పాటల్ని ఎడిట్ చేసి సహాయం చేశారు. ఇదే తన మొదటి సినిమాగా టైటిల్స్ లో చూపించారు.
పంక్తి 79:
* 2007 : [[యమదొంగ]]
* 2008 : [[ఒక్క మగాడు]], [[సిద్దు ఫ్రం శ్రీకాకుళం]]
* 2009 : [[మగధీర]], [[మస్కా]], [[రాజు మహరాజుమహారాజు]], [[రెచ్చిపో]], [[సలీం]]
* 2010 : [[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]], [[మర్యాద రామన్న]], [[సింహా]], [[సీతారాముల కళ్యాణం లంకలో]]
* 2011 : [[కందిరీగ (సినిమా)|కందిరీగ]], [[సీమ టపాకాయ్]]