భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మహరాజు → మహారాజు (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Flag_of_Indian_ArmyFlag of Indian Army.png|thumb|right|150px|భారత సైనిక దళ చిహ్నం]]
[[భారత రక్షణ వ్యవస్థ]]లో ఒకటయిన '''భారత సైనిక దళం''' (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ [[సరిహద్దు]]ల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం భారత దేశంలో లేదు. స్వచ్ఛదంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. [[ఐక్యరాజ్య సమితి]] చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యముగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలు పంచుకొంది.
[[దస్త్రం:Agni-II missile (Republic Day Parade 2004).jpeg|thumb|right|300px| అగ్ని-II క్షిపణి]]
పంక్తి 7:
[[File:A Group in Camp, 39th Bengal Infantry.jpg|thumb|39thbengal|ఒక క్యాంపులో 39వ బెంగాల్ కు చెందిన సైనికులు]]
=== మొదటి కాశ్మీర్ యుద్దం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర్య రాజ్యమయిన [[కాశ్మీర్]]‌ను పాలిస్తున్న మహరాజుమహారాజు ఇటు [[భారత దేశం]]లో లేదా అటు [[పాకిస్తాన్]]‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహరాజుమహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి [[భారత దేశం]]లో [[కాశ్మీర్]]‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు.
అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపి [[పాకిస్తాన్]] సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టసాగింది. ఆ సమయంలో [[ఐక్యరాజ్య సమితి]] రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది.
 
పంక్తి 16:
బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక [[గోవా]], [[డామన్ డయ్యు]]లను తన ఆధీనంలో ఉంచుకున్నది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకొనలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.
=== [[భారత్ పాక్ యుద్దం 1965]] ===
[[దస్త్రం:18Cav_on_move18Cav on move.jpg|thumb|right|200px|1965 యుద్దంలో ముందుకు వెళ్తున్న భారత యుద్ద ట్యాంకులు]]
చైనాతో జరిగిన యుద్దంలో ఓడిపోయిన భారత్ మరో యుద్దానికి సిద్దం కాలేదు, కాశ్మీర్ ప్రజలు పాకిస్తానుకు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో [[1965]]లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌ను ఆక్రమించుకున్నాడు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] తర్వాత [[భారత్ పాక్ యుద్దం 1965|ఈ యుద్దం]]లోనే అత్యధికంగా యుద్ద ట్యాంకులను ఉపయోగించారు. భారత ఆర్మీ హోరాహోరీగా పోరాడి అందుబాటులో ఉన్న యుద్దం ట్యాంకులన్నీ వినియోగించి పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. భారత్ 128 ట్యాంకులను నష్టపోయింది. 150 పాక్ ట్యాంకులను ధ్వంసం చేసి 152 ట్యాంకులను చేజిక్కించుకొంది. తాష్కెంట్‌లో [[లాల్ బహదూర్ శాస్త్రి]] - అయూబ్ ఖాన్‌ల మధ్య జరిగిన సంధితో ఈ యుద్దం ముగిసింది.
 
పంక్తి 68:
 
== క్షిపణులు ==
[[దస్త్రం:Akash_SAMAkash SAM.jpg|thumb|right|250px| ఆకాశ్ క్షిపణి ]]
=== ఆకాశ్ ===
ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించగలిగే ఆకాశ్ మిస్సైల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మింపబడినది. ఇది తాను ఉన్న చోటినుండి 30 కిమీ దూరంలో ఉన్నవాటిని నిరోధించగలదు. దీని బరువు 720 కేజీలు, పొడవు 5.8 మీటర్లు.
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు