"జాతర" కూర్పుల మధ్య తేడాలు

2 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మహలక్ష్మి → మహాలక్ష్మి using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: మహలక్ష్మి → మహాలక్ష్మి using AWB)
[[బొమ్మ:Medaram Jathara-2.jpg|thumb|right|250px|మేడారం సమ్మక్క సారక్క జాతర దృశ్యం]]
[[ఫైలు:తిరునాళ్ళలోఒకబొమ్మలదుకాణం.JPG|right|thumb|250px|తిరునాళ్ళలో ఒక బొమ్మల దుకాణం]]
* [[ఏలూరు]] [[గంగమ్మ, అధి మహలక్ష్మిమహాలక్ష్మి,పొతురాజు బాబు ల జాతర]] ఎది 12 ఏళ్ల కు ఒక్క సారి వస్థుది.ఈ జాతర ను 3 నెలలు నిర్వహిస్తారు.
* [[శంబర]] పోలమాంబ జాతర
* [[మేడారం]] [[సమ్మక్క సారక్క జాతర]]
* [[తిరుపతి]] [[గంగమ్మ జాతర]]లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
* [[పైడితల్లి జాతర]]: [[విజయనగరం]] రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. [[బొబ్బిలి యుద్ధం]] సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడితల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి [[1757]]లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి [[విజయ దశమి]] ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో [[సిరిమాను]] ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
* [[లింగమంతుల స్వామి జాతర ]]: పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో దురాజ్‌పల్లిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది. హైదరాబాద్-విజయవాడ బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
* [[నాగోబా జాతర]]: అదిలాబాద్ జిల్లాలో జరిగే [[గోండు]]ల జాతర.
* [[శ్రీకాళహస్తి]] లో జరిగే [[శ్రీకాళహస్తి#పండుగలు|ఏడుగంగల జాతర]]
:అంబుధీశుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి
:పాతకము వోలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ
--గుఱ్ఱము—గుఱ్ఱము జాషువా గబ్బిలం
==[[జీవహింస]] ==
*జీవాలను బలిస్తామని మొక్కుకున్నవారి నుంచి ఆ జీవాలను అందుకున్న పోతురాజు మేక మెడను వెనక్కి విరిచి తన నోటితో ఆ మెడను పట్టి అమాంతంగా కొరికేస్తాడు. గింజుకుంటున్న ఆ మేకను గాలిలోకి విసిరి నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తాడు.కొన్ని జాతరల్లో కాళ్ళతో చచ్చే వరకు మూగజీవాన్ని తొక్కి చంపడం ఒక భాగం. ఒక్కో కులం నుంచి ఒక ప్రతినిధి ముందుకు వచ్చి జాతర ప్రారంభ దినాన ఇలా మేకనో, గొర్రెనో తొక్కి చంపేస్తాడు. అనంతరం దాన్ని వండుకొని తింటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఎత్తైన శిడిమానుకు మూగజీవాలను కట్టడం ఒక ఆచారంగా ఉంది. ఈ జీవానికి పొడవాటి చువ్వలు గుచ్చి శిడిమానుకు వేలాడదీస్తారు. మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి అవి బతికితే ఇక వాటి జోలికి వెళ్ళరు.
* వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
 
[[వర్గం: తెలుగు సంస్కృతి]]
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1418353" నుండి వెలికితీశారు