ముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: మహలక్ష్మి → మహాలక్ష్మి using AWB
పంక్తి 2:
[[Image:Muggu.jpg|thumb|right|250px|[[సంక్రాంతి]] పండుగ నాడు,[[హైదరాబాదు]]లోని ఓ ఇంటి ముందు వేసిన [[రథం]] ముగ్గు.]]
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీనా కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం.
 
ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తుంటారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి మరియు లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళతో గాని సుద్ద ముక్కలతో గాని తడిచేసిన తర్వాత వేస్తారు.
 
ఆధునిక కాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు సాశ్వతంగా ఉండేటట్లు గదులలొ మధ్యన మరియు అంచుల వెంబటి వేసుకుంటారు.
 
 
==ముగ్గు తయారీ==
Line 15 ⟶ 14:
[[బొమ్మ:Rangavalli.JPG|thumb|250px|రంగు రంగుల ముగ్గు.]]
; సాంప్రదాయ ముగ్గులు
మామూలు పిండితో పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహలక్ష్మిమహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.
; రంగుల ముగ్గులు
కొన్ని విశేష సంధర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి.
Line 38 ⟶ 37:
 
==ముగ్గుల పోటీలు==
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోను, పట్టణలలోను సాధారణంగా నిర్వహిస్తారు. రథం ముగ్గు సంక్రాంతి ముగ్గులలో విశేషమైనది.
 
{{commonscat|Rangoli}}
Line 44 ⟶ 43:
== వెలుపలి లింకులు ==
{{wiktionary}}
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
[[వర్గం:తెలుగునాట జానపద కళలు]]
 
<!-- అంతర్వికీ లింకులు -->
 
{{Link FA|hi}}
"https://te.wikipedia.org/wiki/ముగ్గు" నుండి వెలికితీశారు