మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
'''మహాభారతం''' [[వేదాలు|పంచమ వేదము]] గా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని [[వేదవ్యాసుడు]] చెప్పగా [[వినాయకుడు|గణపతి]] రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.C లో దేవనాగరి భాష అనబడిన [[సంస్కృతం]] భాషలో రచించబడినది <ref>Molloy, Michael (2008). Experiencing the World's Religions. p. 87. ISBN 9780073535647</ref> <ref>Brockington, J. (1998). The Sanskrit Epics, Leiden. p. 26 </ref> <ref>The Mahabharata and the Sindhu-Sarasvati Tradition - by Subhash Kak </ref> <ref>Van Buitenen; The Mahabharata Vol. 1; The Book of the Beginning. Introduction (Authorship and Date)</ref> <ref> Story of Hindusthani Classical Music, by ITC Sangeet Research Academy, 500 B.C - 200 B.C </ref> <ref>An Introduction to Epic Philosophy, edited by Subodh Kapoor, Cosmo Publications, New Delhi, India </ref>
 
ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో [[కవిత్రయము]] గా పేరు పొందిన [[నన్నయ]], [[తిక్కన]], [[ఎర్రన]] (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.
"https://te.wikipedia.org/wiki/మహాభారతం" నుండి వెలికితీశారు