నాసిక్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB
పంక్తి 20:
}}
 
'''నాసిక్''' భారతదేశంలోని [[మహారాష్ట్ర]] లో ఒక పట్టణం మరియు జిల్లా కేంద్రం. ఇది [[బొంబాయి]] మరియు [[పూణే]] లకు 180 మరియు 220 కి.మీ. దూరంలో [[పడమటి కనుమలు|పడమటి కనుమలలో]] [[దక్కను పీఠభూమి]]కి పడమటి అంచున ఉన్నది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాసిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ [[గోదావరి]] నదికి జన్మస్థానం. త్వరగా అభివృద్దిఅభివృద్ధి చెందుతున్న నాసిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు (2006 అంచనా).
 
==త్రయంబకేశ్వరాలయం==
పంక్తి 53:
{{శైవం}}
{{హిందూ మతం పవిత్ర నగరాలు}}
 
[[వర్గం:మహారాష్ట్ర]]
[[వర్గం:మహారాష్ట్ర జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/నాసిక్" నుండి వెలికితీశారు