స్కాట్లాండ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB
పంక్తి 75:
}}
 
'''స్కాట్లాండ్''' ([[స్కాట్టిష్ గాలిక్ భాష|గాలిక్]]: ''[[:en:Alba|అల్బా]]'') [[యునైటెడ్ కింగ్‌డం]]లో ఒక భాగస్వామ్య దేశము. <ref>[http://webarchive.nationalarchives.gov.uk/20020329130655/http://www.statistics.gov.uk/geography/uk_countries.asp యునైటెడ్ కింగ్‌డంలోని దేశాలు] statistics.gov.uk, accessed 10 October, 2008</ref><ref name="Country">{{cite web
 
'''స్కాట్లాండ్''' ([[స్కాట్టిష్ గాలిక్ భాష|గాలిక్]]: ''[[:en:Alba|అల్బా]]'') [[యునైటెడ్ కింగ్‌డం]]లో ఒక భాగస్వామ్య దేశము. <ref>[http://webarchive.nationalarchives.gov.uk/20020329130655/http://www.statistics.gov.uk/geography/uk_countries.asp యునైటెడ్ కింగ్‌డంలోని దేశాలు] statistics.gov.uk, accessed 10 October, 2008</ref><ref name="Country">{{cite web
|url=http://www.number10.gov.uk/Page823|title=Countries within a country
|accessdate=2008-08-24
Line 84 ⟶ 83:
|format=PDF|title=ISO 3166-2 Newsletter Date: 2007-11-28 No I-9. "Changes in the list of subdivision names and code elements" (Page 11)
|accessdate=2008-05-31
|work=[[International Organization for Standardization]] codes for the representation of names of countries and their subdivisions -- Part 2: Country subdivision codes|quote=SCT Scotland ''country''}}</ref> [[గ్రేట్ బ్రిటన్]] ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నది. దక్షిణాన [[ఇంగ్లండు]], తూర్పున [[:en:North Sea|ఉత్తర సముద్రం]], ఉత్తరాన మరియు పశ్చిమాన [[అట్లాంటిక్ మహాసముద్రము|అట్లాంటిక్ మహాసముద్రాన్ని]] ఎల్లలుగా కలిగి ఉన్నది. స్కాట్లాండ్ గ్రేట్ బ్రిటన్ ద్వీపంలోని ముఖ్యమైన భాగంతో పాటు 790కి పైగా ఇతర చిన్న చిన్న దీవులను కలిగి ఉన్నది. <ref name="Scottish Executive">{{cite web | title = Scottish Executive Resources| work = Scotland in Short| url = http://www.scotland.gov.uk/Resource/Doc/923/0010669.pdf |format=PDF| date= 17 February 2007|publisher=Scottish Executive| accessdate = September 14 | accessyear = 2006 }}</ref> [[:en:Northern Isles|ఉత్తర దీవులు]] మరియు [[:en:Hebrides|హెబ్‌రైడ్స్]] దీవులతో సహా.
 
[[ఎడిన్‌బరా]], ఈ దేశపు రాజధాని నగరం మరియు రెండవ అతి పెద్ద నగరం మరియు [[ఐరోపా]]లో ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన నగరం. <ref>{{cite web | title = Global Financial Centres Index | url = http://server-uk.imrworldwide.com/cgi-bin/b?cg=downloadsedo&ci=cityoflondon&tu=http://213.86.34.248/NR/rdonlyres/3BC399CF-9037-450E-83E7-F0E6D0748FD5/0/BC_RS_GFCI207_FR.pdf |format=PDF| accessdate = 2008-09-07}}"Global Financial Centres Index 2007"<!--{{cite web | title=Information for Journalists |work= Edinburgh, Inspiring Capital |url = http://www.edinburghbrand.com/news/information |publisher= Edinburghbrand.com|accessdate= 2007-09-20}} "Edinburgh is Europe's sixth largest fund management centre".--></ref><ref>{{cite web | url=http://www.citymayors.com/economics/financial-cities.html | title=The world's best financial cities | accessdate=2008-08-29 | publisher=City Mayors Economics}}</ref><ref>{{cite web | url=http://www.sgpe.ac.uk/economics/finance.htm | title=Economics in Scotland | accessdate=2008-09-07 | publisher=Scottish Graduate Programme in Economics}}</ref>
ఈ నగరం 18వ శతాబ్దంలో ఈ నగరం విజ్జానం మరియు శాస్త్రరంగాలలో ఓ ప్రముఖ కేంద్రంగా మారింది. [[:en:Scottish Enlightenment|స్కాటిష్ ఎన్‌లైట్‌మెంట్]] అనే విజ్ఞానపర విప్లవం ప్రారంభమై, వాణిజ్య, మేథోపర మరియు పారిశ్రామిక రంగాలలో మంచి పురోగతి సంభవించి, యూరప్ ఖండంలోనే ఓ వెలుగు వెలిగింది. స్కాట్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం గ్లాస్గో. ఈ నగరం పారిశ్రామికంగా చాలా అభివృద్దిఅభివృద్ధి చెందిన నగరం. [[:en:Scottish waters|స్కాటిష్ జలం]] అనే పదజాలము, ఉత్తర అట్లాంటిక్ మరియు ఉత్తర సముద్ర తీరాలవలన వచ్చింది.<ref>{{cite web |title=The Scottish Adjacent Waters Boundaries Order |year=1999 |publisher=The Stationery Office Limited |url=http://www.opsi.gov.uk/si/si1999/19991126.htm |location=London |isbn=0 11 059052 X| accessdate=2007-09-20 }} </ref> ఈ ప్రాంతాలలోని [[:en:Oil resources|చమురునూనె వనరులు]], [[:en:European Union|యూరోపియన్ యూనియన్]] లోకెల్లా అధికమైనవి.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/స్కాట్లాండ్" నుండి వెలికితీశారు