హైపర్‌లూప్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
B.K.Viswanadh (చర్చ | రచనలు) చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB |
||
పంక్తి 1:
[[File:Hyperloop capsule.svg|thumb|350px| హైపర్‌లూప్ సొరంగం ఊహాచిత్రము : ముందు భాగంలో ఎయిర్ కంప్రెసర్, మధ్య భాగంలో ప్రయాణీకుల బోగీ ,చివరలో బ్యాటరీ బోగీ మరియు అడుగు భాగంలో గాలి బేరింగు స్కిస్ లను చూడవచ్చు.]]
[[File:Hyperloop.jpg|thumb|350px|హైపర్‌లూప్ వ్యవస్థ 3డి ఊహా చిత్రము. పారదర్శకంగా రూపొందించబడిన ఉక్కు గొట్టాలను కూడా చిత్రంలో చూడవచ్చు.]]
'''హైపర్‌లూప్ ''' అనునది
==నేపధ్యము==
2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ గురించి తొలిసారి ప్రకటన చేసినప్పుడు... చాలామంది ఆ ఆలోచనను ఎద్దేవా చేశారు. కానీ... ఈ ప్రాజెక్టు వివరాలు ప్రపంచానికి తెలియడం మొదలైనప్పటి నుంచి విమర్శకులు కూడా దీనిని అంగీకరించే పరిస్థితి వచ్చింది. వాహనమేదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితోపాటు, గాలివేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతితక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు అతివేగంతో వెళతాయి. హైపర్‌లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు.
పంక్తి 29:
* Tesla Motors: {{PDFlink|[http://www.teslamotors.com/sites/default/files/blog_images/hyperloop-alpha.pdf Hyperloop Alpha]}}
* SpaceX: {{PDFlink|[http://www.spacex.com/sites/spacex/files/hyperloop_alpha-20130812.pdf Hyperloop Alpha]}}
[[వర్గం:రవాణా వ్యవస్థ]]
|