ఆరవల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

24 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: express → ఎక్స్‌ప్రెస్ (8) using AWB
చి (వర్గం:2013 establishments in India తొలగించబడింది; వర్గం:2013 స్థాపితాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: express → ఎక్స్‌ప్రెస్ (8) using AWB)
| footnotes =
}}
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో ఆరవల్లి జిల్లా (గుజరాతీ : અરવલ્લી જીલ્લો) ఒకటి. మొదస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2013]] ఆగస్ట్ 15న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి. <ref>{{cite news|title=Aravalli now a district in Gujarat|url=http://www.dnaindia.com/india/report_aravalli-now-a-district-in-gujarat_1742376|accessdate=23 February 2013|newspaper=DNA|date=18 September 2012}}</ref>
 
==పేరువెనుక చరిత్ర==
 
==చరిత్ర ==
[[2013]] లో గుజరాత్ ప్రభుత్వం అంగీకారం పొందిన 7 జిల్లాలలో ఇది ఒకటి. <ref>{{cite news|title=Seven new districts to be formed in Gujarat|url=http://daily.bhaskar.com/article/GUJ-AHD-seven-new-districts-to-be-formed-in-gujarat-4158081-NOR.html|accessdate=23 February 2013|newspaper=Daily Bhaskar|date=January 24, 2013}}</ref> జిల్లాలో దీర్ఘకాలంగా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. [[2012]] లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.<ref>{{cite news|title=Aravali to be Gujarat's 29th district|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-17/rajkot/33902078_1_ambaji-aravali-tribal-areas|accessdate=23 February 2013|newspaper=Times of India|date=September 17, 2012}}</ref>
 
==భౌగోళికం==
 
==పర్యాటక ఆకర్షణలు==
జిల్లాలో పలు బౌద్ధ అవశేషాలు మరియు శ్యామల్జీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. <ref name=modi/>
 
==ఆర్ధికం==
ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది. <ref name=modi/> జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది.
జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా మరియు ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి. <ref name="indianexpress" />
 
{{coord|24.0283|N|73.0414|E|source:wikidata-and-enwiki-cat-tree_region:IN|display=title}}
 
[[Categoryవర్గం:Aravalli district| ]]
[[Categoryవర్గం:గుజరాత్ జిల్లాలు]]
[[Categoryవర్గం:States and territories established in 2013]]
[[Categoryవర్గం:2013 స్థాపితాలు]]
[[వర్గం:భారతదేశం జిల్లాలు]]
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1418982" నుండి వెలికితీశారు