పంజాబ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: express → ఎక్స్‌ప్రెస్ (2) using AWB
పంక్తి 30:
 
== ప్రాచీన చరిత్ర ==
భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రధమ నాగరికత [[సింధునదీ నాగరికత]] ఈ ప్రాంతంలోనే ఉన్నది.
 
భారతదేశంపై దండెత్తిన పాశ్చాత్యులకు (గ్రీకులు, అరబ్బులు, టర్క్‌లు, ఇరానియనులు, ముఘలులు, ఆఫ్ఘనులు) పంజాబు మొదటి యుద్ధభూమి. కనుక ఆత్మ రక్షణ, పోరాట పటిమ పంజాబీయుల చరిత్రలో అత్యంత ముఖ్యభాగాలైపోయాయి. పోరస్ (పురుషోత్తముడు) అనే రాజుతో యద్ధాన్ని చేస్తున్న గ్రీకు వీరుడు [[అలెగ్జాండర్]] తన తల్లికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది - ''నేను సింహాలలాంటి ధైర్యవంతులైన వీరులతో యద్ధం చేస్తున్నాను. నా సైనికులకు ప్రతి అడుగూ ఉక్కులా అడ్డు తగులుతున్నది. నువ్వు ఒకే అలెగ్జాండరుకు జన్మనిచ్చావు. కాని ఇక్కడ ప్రతిఒకడినీ ఒక అలెగ్జాండరు అనవచ్చును''<ref>''The evolution of Heroic Tradition in Ancient Panjab, 1971, Dr Buddha Parkash. History of Porus, Patiala, Dr Buddha Parkash. History of the Panjab, Patiala, 1976, Dr Fauja Singh, Dr L. M. Joshi (Ed). Panjab Past and Present, pp. 9-10; History of Porus, pp. 12, 38, Dr. Buddha Parkash; Histoire du Bouddhisme Indien, p 110, E. Lamotte; Political History of Ancient India; 1996, p 133, 216-17, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee; Hindu Polity, 1978, pp 121, 140, Dr K. P. Jayswal.''</ref>
 
== విభజన తర్వాత చరిత్ర ==
 
1947కు ముందు ఒకటిగా ఉండే పంజాబు స్వాతంత్ర్యసందర్భంగా విభజనకు గురైంది. [[మహమ్మదీయులు]] ఎక్కువగా ఉన్న (పశ్చిమ) పంజాబు పాకిస్తాను దేశంలో భాగమైంది. [[సిక్ఖు మతము|సిక్కు]], [[హిందూమతము|హిందూ]] మతస్తులు అధికంగా ఉన్న(తూర్పు) పంజాబు భారతదేశంలో ఉన్నది.
 
రాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు.
పంక్తి 45:
|accessdate=2006-10-14
}}</ref>
 
 
పాటియాలా, మరి కొన్ని చిన్న రాజసంస్థానాలుకూడా భారతదేశంలో భాగమైనాయి. 1950లో భారతదేశంలో రెండు పంజాబు రాష్ట్రాలు ఏర్పరచారు - బ్రిటిష్‌పాలనలో ఉన్న పంజాబును "పంజాబు" రాష్ట్రమనీ, అక్కడి రాజసంస్థానాలనన్నిటినీ కలిపి "పాటియాలా, తూర్పు పంజాబు సంయుక్త రాష్ట్రము" (Patiala and East Punjab States Union-PEPSU) అనీ అన్నారు. 1956లో PEPSU కూడా పంజాబు రాష్ట్రంలో విలీనం చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాది జిల్లాలను మాత్రం [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రంలో విలీనం చేశారు.
 
 
ఆంతకుపూర్వపు పంజాబు ప్రావిన్సు రాజధాని [[లాహోరు]] పాకిస్తాన్‌కు చెందిన పంజాబులో ఉన్నందున భారత పంజాబుకు కొత్త రాజధాని అవసరమయ్యింది. అప్పుడు [[చండీగఢ్]] నగరాన్ని క్రొత్త రాజధానిగా నిర్మించారు. 1966 నవంబరు 1న పంజాబులో [[హిందువులు]] ఎక్కువగా ఉన్న ఆగ్నేయప్రాంతాన్ని వేరుచేసి [[హర్యానా]] రాష్ట్రంగా ఏర్పరచారు. రెండు రాష్ట్రాలకూ మధ్యనున్న చండీగఢ్‌ను [[కేంద్రపాలిత ప్రాంతం]]గా నిర్ణయించారు. పంజాబుకూ, హర్యానాకూ కూడా రాజధాని చండీగఢ్‌ రాజధానిగా కొనసాగుతున్నది.
Line 58 ⟶ 56:
== సంస్కృతి ==
 
పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు.
 
పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు.
 
== మతం ==
 
భారతదేశంలో [[హిందువులు]] మెజారిటీగా లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో దాదాపు 60% ప్రజలు సిక్ఖు మతస్తులు.<ref>[http://www.censusindia.net/religiondata/Summary%20Sikhs.pdf India census data]</ref>
[[అమృత్‌సర్]]‌లో [[స్వర్ణదేవాలయం]] అని ప్రసిద్ధమైన [[హర్‌మందిర్ సాహిబ్]] సిక్ఖు మతస్తుల పరమ పవిత్ర స్థలము.
 
సిక్ఖుల తరువాత హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అమమృత్‌సర్‌లో [[జైన]] మతస్తులకు కూడా ఒక పవిత్రస్థలము.
Line 95 ⟶ 92:
వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ పంజాబు ప్రశంసనీయమైన పురోగతి సాధించింది. మంచి మౌలిక సదుపాయాలు (ముఖ్యంగా రోడ్లు, కకాలువలు, విద్యుత్తు) పంజాబును వ్యవసాయానికి, పరిశ్రమలకు అనువైన రాష్ట్రంగా మలచాయి.
 
పంజాబు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు - రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థ - దేశంలో అత్యుత్తమమైనదని "భారత జాతీయ ప్రాయోగిక ఆర్ధిక పరిశోధనా సంస్థ" (Indian National Council of Applied Economic Research -NCAER) నివేదికలో పేర్కొనబడింది. ఈ సూచిక ప్రకారం భారతదేశపు సగటు 100 పాయింట్లు కాగా పంజాబుకు ఈ విషయంలో 210 పాయింట్లు లభించాయి.
 
అలాగే పంజాబులో సగటు విద్యుత్తు వినియోగం దేశపు సగటుకంటే రెండున్నర రెట్లు ఎక్కువ. 1974 నాటికే పంజాబులో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కలుగజేయబడింది.
Line 114 ⟶ 111:
 
పంజాబులోని కొన్ని ముఖ్యమైన పారిశ్రామికోత్పత్తులు - విజ్ఞానశాస్త్రీయ పరికరాలు, విద్యుత్‌పరికరాలు, యంత్రభాగాలు, వస్త్రాలు, కుట్టు మిషనులు, క్రీడావస్తువులు, ఎరువులు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఉన్ని దుస్తులు, చక్కెర, నూనెలు.
 
 
== పర్యాటక రంగం ==
Line 157 ⟶ 153:
 
<references />
 
 
== బయటి లింకులు ==
 
* [http://punjabgovt.nic.in/ Welcome to Official Web site of Punjab, India]
* [http://www.southpunjab.com/ Punjab]
Line 178 ⟶ 172:
* [http://www.punjabnewspaper.com Punjab Newspaper - Major e newspaper in English]
* [http://www.sikhism.com/articles/origin_non_violence.htm Origin of Non Violence]
 
 
{{భారతదేశం}}
"https://te.wikipedia.org/wiki/పంజాబ్" నుండి వెలికితీశారు