"శరవస్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: References → మూలాలు using AWB
చి (clean up, replaced: References → మూలాలు using AWB)
|Website = http://shravasti.nic.in
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 71 జిల్లాలలో '''శరవస్తి''' జిల్లా (హిందీ:) ఒకటి. భింగ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. శరవస్తి జిల్లా దేవిపతన్ డివిషన్‌లో భాగంగా ఉంది.
<ref>{{cite web|url=http://pib.nic.in/release/release.asp?relid=28770 |title=Press Information Bureau English Releases |publisher=Pib.nic.in |date= |accessdate=2012-07-23}}</ref> [[2001]] సంఘిక మరియు ఆర్ధిక సూచికలు మరియు అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.
 
==చరిత్ర==
శరవస్తి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఇది రాప్తి నదీ తీరంలో ఉంది. శరవస్తి పట్టణంతో గౌతమబుద్ధునికి దగ్గర సంబంధం ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ 24 చాతుర్మాస వ్రతాలు అవలంబించాడని విశ్వసిస్తున్నారు. <ref>http://www.hindustantimes.com/Travel/TravelStories/The-Ananda-Bodhi-at-Shravasti/Article1-905851.aspx</ref>
శరవస్తి జిల్లాలోని సాహేత్- మాహేత్ గ్రామంలో పురాతనమైన స్తూపాలు, అద్భుతమౌన విహారాలు మరియు పలు ఆలయాలు ఉన్నాయి. పురాణ పరిశోధనలు అనుసరించి వేదభారత కాలంలో రాజా శరవస్త ఈ నగరాన్ని స్థాపించాడని వివరిస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్ధం నుండి క్రీ.శ 6వ శతాబ్ధం వరకు శరవస్తి కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రముఖ వాణిజ్య కేంద్రం మతపరమైన ప్రాధాన్యత కలిగి ఉంది. శరవస్తి శోభనాథ్ (దెరసర్) తీర్ధంకర్ సాంభవనాథ్ (జైనిజం) జన్మస్థానమని భావిస్తున్నారు. అందువలన ఇది జైనులకు పుణ్యస్థలంగా ఉంది.
నాగార్జున వ్రాతలను అనుసరించి క్రీ.పూ 5వ శతాబ్ధంలో నగరం జనసంఖ్య 9,00,000.
 
బ్రుహత్కల్పలో శరవస్తి గురించిన ప్రస్తావనలో ఇది మహిద్ అనిపిలువబడేదని ఉంది. తరువా ఇది సాహేత్ - మహేత్ అని పిలువబడుందని
సూచించబడింది. నగరం చుట్టూ పలు మందిరాలు మరియు పలు దేవకులికాల ఆలయాలతో పెద్ద కోట నిర్మించబడిందని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం నగరంలో కోటనిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు మరియు కోట శిధిలాలు కనిపిస్తున్నాయి. పురావస్తు శాఖ త్రవ్వకాలలో శరవస్తి సమీపంలో ఉన్న సాహేత్- మాహెత్ వద్ద జరుపుతున్న త్రవ్వకాలలో పలు పురాతన విగ్రహాలు శిలాశాసనాలు లభిస్తున్నాయి. అవన్ని ఇప్పుడు మ్యూజియం ఆఫ్ మథురా మరియు లక్నో లో బధ్రపరచబడి ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో శరవస్తి జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==Demographics==
[[2001]] గణాంకాలను అనుసరించి 34.2%. [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలో అత్యల్ప అక్షారాశ్యత కలిగిన జిల్లాగా శరవస్తి గుర్తించబడుతుంది.<ref>{{cite web| url =http://www.educationforallinindia.com/page172.html | title =Seminar On Progress Of Literacy In India: What The Census 2001 Preveals Niepa, New Delhi, October 05, 2002 | last = | first = | work =India’s Literacy Panorama | publisher = educationforallinindia.com |accessdate = 2010-08-17 }}</ref>
 
==మూలాలు ==
==References==
{{Reflist}}
 
 
{{coord|27.701958|N|81.934845|E|type:adm3rd_source:itwiki|display=title}}
 
[[Category:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Category:Shravasti district| ]]
[[Category:భారతదేశం బలహీన వర్గాలు కేంద్రీకృతమైన జిల్లాలు]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Categoryవర్గం:Shravasti district| ]]
[[Categoryవర్గం:భారతదేశం బలహీన వర్గాలు కేంద్రీకృతమైన జిల్లాలు]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్]]
2,27,868

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1419093" నుండి వెలికితీశారు