"లలిత్‌పూర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: References → మూలాలు using AWB
చి (clean up, replaced: References → మూలాలు using AWB)
|Website = http://lalitpur.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 72 జిల్లాలలో '''లలిత్‌పూర్''' జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 977,447.[[1974]] లో ఈ జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
 
==చరిత్ర==
ప్రస్తుత లలిత్‌పూర్ జిల్లా భూభాగం చందేరీ రాజ్యంలో భాగంగా ఉండేది. చందేరీ రాజ్యం 17వ శతాబ్ధంలో బుండేరీ రాజపుత్రులచేత స్థాపించబడింది. అర్చా రాజు ప్రతాప్‌సింగ్ బుండేలు రాజపుత్రులు రాజా రుద్రప్రతాప్ సంతతికి చెందినవారు. 18 వశతాబ్ధంలో చెందేరీ ప్రాంతంతో చేర్చి బుండేల్ రాజ్యంలో అధికభాగం మరాఠీ పాలకుల వశం అయింది. గ్వాలియర్ రాజు దౌలత్ రావు సింధియా [[1812]] లో చందేరీ రాజ్యాన్ని తన రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. [[1844]] లో చెందేరి భూభాగం బ్రిటిష్ ఇండియాకు ఇవ్వబడింది. తరువాత చందేరి భూభాగం లలిత్‌పూర్ కేంద్రంగా జిల్లా చేయబడింది. [[1857]] తిరుగుబాటు తరువాత చందేరీ భూభాగం మీద అధికారం బ్రిటిష్ ఇండియా వదులుకుంది. [[1858]] వరకు ఇది కొనసాగింది. [[1861]] లో బ్రిటిష్ ఇండియా చందేరీ పశ్చిమ భూభాగాన్ని గ్వాలియర్‌కు తిరిగి ఇచ్చింది. మిగిలిన భూభాగం లలిత్‌పూర్ జిల్లాగా చేయబడింది. <ref>''[[Imperial Gazetteer of India]]'', (New ed.), Oxford: Clarendon Press, 1908-1909. Vol. 10.</ref> [[1894]] - [[1974]] వరకు లలిత్‌పూర్ [[ఝాంసీ]] జిల్లాలో భాగంగా ఉంది. తరువాత లలిత్‌పూర్ ప్రత్యేక జిల్లాగా రూపొందింది.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తరప్రదేశ్ ]] రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==Divisions==
* [[Lalitpur Thermal Power Station]]
 
==మూలాలు ==
==References==
{{reflist}}
 
 
{{coord missing|Uttar Pradesh}}
 
{{DEFAULTSORT:Lalitpur District, Uttar Pradesh}}
[[Category:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Category:లలిత్‌పూర్ జిల్లా| ]]
[[Category:1974 స్థాపితాలు]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
{{DEFAULTSORT:Lalitpur District, Uttar Pradesh}}
[[Categoryవర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Categoryవర్గం:లలిత్‌పూర్ జిల్లా| ]]
[[Categoryవర్గం:1974 స్థాపితాలు]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్]]
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1419125" నుండి వెలికితీశారు