రాజ్‌కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: References → మూలాలు using AWB
పంక్తి 18:
| website =
}}
'''కన్నడ కంఠీరవుడు''' మరియు '''రాజ్ కుమార్''' ([[ఏప్రిల్ 24]], [[1929]] – [[ఏప్రిల్ 12]], [[2006]]) గా ప్రసిద్ధి చెందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు ప్రముఖ [[కన్నడ]] చలనచిత్ర నటుడు మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత.
 
లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధధ గుడి మరియు జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు.
 
మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటిచిన చిత్రాలకే కాక, నేపథ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు.
పంక్తి 27:
 
==తొలి జీవితం==
రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు. <ref>[http://www.amazines.com/Gajanur_related.html Gajanur Near M.M.Hills, Chamarajanagar Karnataka]</ref> ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉన్నది. <ref>[http://www.rediff.com/news/2000/nov/16veer10.htm rediff.com: Nedumaran enacted drama to get me freed, says Rajakumar<!-- Bot generated title -->]</ref><ref>[http://in.rediff.com/movies/2006/apr/12rajobit.htm Rajakumar, king of Kannada cinema<!-- Bot generated title -->]</ref><ref>[http://www.iijnm.org/newspaper/2005_06/special_edition/Dr.Rajkumar.pdf Untitled-1<!-- Bot generated title -->]</ref> ఈయన మాతృభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరు పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు ముత్తత్తి రాయుని (హనుమంతుడు) పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు.<ref>http://deccanherald.com/Archives/Apr122006/update103482006412.asp</ref>
==నట జీవితము==
{{main|రాజ్‌కుమార్ నటించిన చిత్రాల జాబితా}}
==మూలాలు ==
==References==
* [http://ccat.sas.upenn.edu/indiancinema/?browse=language&start=Kannada Kannada cinema database by University of Pennsylvania]
 
[[Category:Indian filmographies]]
 
==పురస్కారములు==
Line 44 ⟶ 42:
* {{IMDb name|id=0004660}}
{{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}}
 
[[Categoryవర్గం:Indian filmographies]]
[[వర్గం:1929 జననాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజ్‌కుమార్" నుండి వెలికితీశారు