"ఫరూఖాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: References → మూలాలు using AWB
చి (clean up, replaced: References → మూలాలు using AWB)
|Website = http://farrukhabad.nic.in/
}}
[['''ఫరుక్కా‌బాద్]]''' రాష్ట్ర 72 జిల్లాలలో ఫరుక్కా‌బాద్ జిల్లా ఒకటి. ఫరుక్కా‌బాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఫరుక్కా‌బాద్ జిల్లా కాంపూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.
 
=== సరిహద్దులు ===
ఫరుక్కా‌బాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం.
ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు.
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.
 
మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ ఉత్తరప్రదేశ్]] రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
== వ్యవసాయం ==
ఫరుక్కా‌బాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి మరియు జామ అధికంగా పండించబడుతుంది.
 
==మూలాలు ==
==References==
{{reflist}}
 
 
{{coord|27|30|N|79|30|E|region:IN_type:adm2nd_source:GNS-enwiki|display=title}}
 
{{DEFAULTSORT:Farrukhabad District}}
[[Category:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Category:Farrukhabad district]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
{{DEFAULTSORT:Farrukhabad District}}
[[Categoryవర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Categoryవర్గం:Farrukhabad district]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
2,27,868

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1419136" నుండి వెలికితీశారు