సివాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1976 establishments in India తొలగించబడింది; వర్గం:1976 స్థాపితాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: References → మూలాలు using AWB
పంక్తి 21:
|Website = http://siwan.bih.nic.in/
}}
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో '''సివన్''' జిల్లా (హిందీ:) ఒకటి. సివన్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[1972]] నుండి సివన్ జిల్లా శరన్ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లాలోని జిరాడెయికి చెందిన ... మొదటి భారత అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఈ జిల్లా ప్రత్యేకత. <ref>[http://siwan.bih.nic.in/]</ref>
జిల్లాలోని అలిగంజ్ గ్రామానికి అలి సావన్ ఙాపకర్ధం పేరు నిర్ణయించబడింది. సివన్ జిల్లాకు పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉంది. సివన్ పార్లమెంటు నుండి " ఓం ప్రకాష్ యాదవ్ " పార్లమెంటుకు ఎన్నిక చేయబడ్డాడు. <ref>http://www.educationforallinindia.com/page157.html</ref>
 
==చరిత్ర==
సివన్ [[బీహార్]] రాష్ట్ర పశ్చిమ భూభాగంలో ఉంది. ఇది శరన్ డివిషన్‌లో భాగంగా ఉంది. పురాతన కాలంలో ఇది కోసల రాజ్యంలో భాగంగా ఉంది. <ref name="autogenerated1">http://siwan.bih.nic.in/District_Profile.aspx</ref>
[[1976]] లో శరన్ జిల్లా నుండి వేరుచేసి సివన్ ఉపవిభాగాన్ని పూర్తిస్థాయి జిల్లాగా మార్చారు..<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref>
=== పేరువెనుక చరిత్ర ===
ఈ ప్రాంతాన్ని పాలించిన బంధ్ రాజు శివమాన్ కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. శివమాన్ వారసులు ఈ ప్రాంతాన్ని బాబర్ ప్రవేశించే కాలం వరకు పాలించారు. సివన్ అంటే సరిహద్దు.
ఇది బీహార్ సరిహద్దు వరకు ఉంది కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. సివన్ జిల్లాలోని ఉపవిభాగం మహరాజ్‌గంజ్ వద్ద మహారజ నివాసం ఉంది కనుక మహరాజ్‌గజ్ అయిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని భెర్‌బనియా గ్రామం వద్ద జరిపిన త్రవ్వకాలలోఒక చెట్టు కింద సమీపకాలంలో విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అందువలన ఇక్కడ ఒకప్పుడు వైష్ణవులు
పెద్ద సంఖ్యలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రానికి సరిహద్దుగా లేదు. [[1790]] లో గొరఖా రాజు కొంతకాలం తనసాంరాజ్యాన్ని శివన్ వరకు విస్తరించాడు. తరువాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఘోరకరాజును తిప్పి కొట్టాడు. ఇప్పుడీ ప్రాంతంలో యాదవులు మరియు రాజపుత్రులు అధికంగా నివసిస్తున్నాడు. <ref>http://www.indianexpress.com/news/this-week-bihar/1118304/</ref>
=== బనారస్===
8వ శతాబ్ధంలో సివన్ బనారస్ రాజ్యంలో భాగం అయింది. 13వ శతాబ్ధంలో సివన్ ప్రాంతంలో ముస్లిములు ప్రవేశించారు. 15వ శతాబ్ధంలో సికందర్ లోడీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. [[బాబర్]] సివన్ ప్రాంతంలోని ఘాఘ్రా నదిని దాటి ఈ ప్రాంతంలో ప్రవేశించాడు. 17వ శతాబ్ధంలో మొదట డచ్ వారు వారి వెంట ఇంగ్లీష్ వారు ఈ ప్రాంతంలో ప్రవేసించారు.
పంక్తి 56:
 
=== సోహంగర ===
సోహంగర గుతాని మండలంలోని ప్రాంతం. ఇక్కడ ప్రముఖ శివాలయం ఉంది. ఇది జిల్లా కేంద్రం సివన్ పట్టణానికి 40కి.మీ దూరంలోనూ మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని [[దియోరియా]] జిల్లా సరిహద్దుకు సమీపంలో ఉంది. <ref>http://www.youtube.com/watch?v=t5aCmnNg_WE</ref>
 
==భౌగోళికం==
సివన్ జిల్లా వైశాల్యం 2219 చ.కి.మీ. ,<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Bihar: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1118–1119 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది రష్యాలోని విల్సెక్ ద్వీపం వైశాల్యానికి సమానం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Wilczek Land2,203km2}}</ref>
 
==విభాగాలు==
పంక్తి 131:
→[[Major Mohammad Saheed]]-An army officer
 
==మూలాలు ==
==References==
{{Reflist}}
 
పంక్తి 154:
 
{{coord|26.2000|N|84.4000|E|source:wikidata|display=title}}
 
{{DEFAULTSORT:Siwan District}}
[[Category:Siwan district| ]]
[[Category:Saran division]]
[[Category:1976 స్థాపితాలు]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
{{మూస:బీహార్ లోని జిల్లాలు}}
 
{{DEFAULTSORT:Siwan District}}
[[Categoryవర్గం:Siwan district| ]]
[[Categoryవర్గం:Saran division]]
[[Categoryవర్గం:1976 స్థాపితాలు]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:బీహార్ జిల్లాలు]]
[[వర్గం:బీహార్]]
"https://te.wikipedia.org/wiki/సివాన్_జిల్లా" నుండి వెలికితీశారు