రాయచూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Districts in India తొలగించబడింది; వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: References → మూలాలు using AWB
పంక్తి 73:
| footnotes = <sup>'''†'''</sup>[http://www.raichur.nic.in/RaichurAtAGlance.pdf Raichur district at a glance]
}}
[[కర్నాటక]] రాష్ట్ర 30 జిల్లాలలో రాయచూర్ జిల్లా ఒకటి. రాయచూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కర్నాటక రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది.
 
 
{| class="wikitable"
Line 119 ⟶ 118:
|-
| తూర్పు సరిహద్దు
| [[కర్నూల్]] ([[ ఆంధ్రప్రదేశ్]])
|}
 
Line 190 ⟶ 189:
జిల్లాలో శక్తి నగర్ వద్ద " రాయచూర్ ధర్మల్ పవర్ స్టేషన్ " నుండి [[కర్ణాటక]] రాష్ట్రం విద్యుత్తు అవసరాలకు అధికభాగం విద్యుత్తు లభిస్తుంది. భారతదేశంలో బంగారం లభిస్తున్న ప్రదేశాలలో రాయచూర్ జిల్లా ఒకటి. రాయచూర్ నగరానికి 90 కి.మీ దూరంలో హట్టి బంగారు గనులు ఉన్నాయి. జిల్లాలోని 5 తాలూకాలకు చక్కటి నీటి పారుదల సౌకర్యం లభిస్తుంది. క్రిష్ణానది మీద నారాయణపూర ఆనకట్ట నిర్మించబడింది. రాయచూర్ వరి పంటలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలో అత్యుత్తమ నాణ్యమైన వరిధాన్యం లభిస్తుంది. రాయచూరులో అనేక రైసు మిల్లులు ఉన్నాయి. ఇక్కడి నుండి ఇతరదేశాలకు బియ్యం ఎగుమతి చేయబడుతున్నాయి. రాయచూరులో పత్తికి మంచి మార్కెట్ వసతి లభిస్తుంది.
 
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయచూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[కర్ణాటక ]] రాష్ట్ర 5 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==మూలాలు ==
==References==
{{reflist}}
* [http://www.indiapost.gov.in/Pin/ India Post pincode search]
Line 213 ⟶ 212:
|Northwest = [[బీజ్‌పుర్]] జిల్లా
}}
 
 
[[Category:Districts of Karnataka]]
[[Category:Raichur district| ]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
[[sv:Raichur]]
 
== వెలుపలి లింకులు ==
{{కర్ణాటక జిల్లాలు}}
 
[[Categoryవర్గం:Districts of Karnataka]]
[[Categoryవర్గం:Raichur district| ]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:కర్ణాటక]]
[[వర్గం:కర్ణాటక జిల్లాలు]]
[[వర్గం:కర్ణాటక నగరాలు మరియు పట్టణాలు]]
 
[[sv:Raichur]]
"https://te.wikipedia.org/wiki/రాయచూర్_జిల్లా" నుండి వెలికితీశారు