జమూయి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: References → మూలాలు using AWB
పంక్తి 20:
|Website = http://jamui.bih.nic.in/
}}
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో '''జమూయి''' జిల్లా (హిందీ:) ఒకటి. జమూయి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[[1991]] ఫిబ్రవరి 21లో ముంగేర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. 86° 13' డిగ్రీల తూర్పు రేఖాంశంలో మరియు 24° 55' ఉత్తర అక్షాంశంలో ఉంది.
 
== చరిత్ర ==
పంక్తి 28:
రెండు ప్రదేశాలు జుమూయిలో ఉన్నట్లు గుర్తుంచబడ్డాయి. జమూయి సమీపంలో ఇప్పటికీ ఉయిలి నది ప్రవహిస్తుంది. జమూయి జంభుబానిగా లిఖించబడిన తామ్రపత్రం మ్యూజియంలో ఉంది. ఇది 12 శతాబ్ధానికి చెందిన జంభుమాయి ప్రస్తుత జమూయి అని భావిస్తున్నారు. పురాతనమైన జంబుయాగ్రాం మరియు జంబుబాని పేర్లు ఈ ప్రాంతం జైనమతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని సూచిస్తున్నాయి. 19వ శతాబ్ధంలో ఈ ప్రాంతం గుప్తుల పాలనలో ఉంది. చరిత్రకారుడు బుచానన్ 1811 లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఇతర చరిత్రకారులు కూడా మాభాభారతకాలంలో ఈ ప్రాంతం ఉంకిలో ఉందని భావిస్తున్నారు.
=== పాలకులు ===
సాహిత్యంలో లభిస్తున్న ఆధారాలు 12 వ శతాబ్ధానికి ముందు జమూయి గుప్తా మరియు పాలా పాలకులతో సంబంధితమై ఉందని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంమీద చండేల్ పాలకులు ఆధిఖ్యత సాధించారు. చండేల్ రాజుకంటే ముందు ఈ ప్రంతాన్ని నిగోరియా రాజు పాలించాడు. నిగీరియాను చండేల్ రాజు ఓడించాడు. 13వ శతాబ్ధంలో చండేల్ రాజ్యం స్థాపించబడింది. క్రమంగా చండేల్ రాజ్యం జమూయి వరకు విస్తరించింది. జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది. <ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
జనుయి జిల్లా వైశాల్యం 3098 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Bihar: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1118–1119 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది [[ఇండోనేషియా]] లోని యాందేనా ద్వీపం వైశాల్యానికి సమానం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Yamdena 3,100km2}}</ref>
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జమూయి జిల్లా ఒకటి అని గుర్తించింది .<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[బీహార్ ]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
== డివిజన్లు ==
పంక్తి 142:
 
==వృక్షజాలం మరియు జంతుజాలం==
[[1987]] లో జమూయి జిల్లాల్లో 7.9 చ.కి.మీ వైశాల్యంలో " నాగీ ధాం వన్యమృగాభయారణ్యం " స్థాపించబడింది.
 
<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Bihar|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011}}</ref>
పంక్తి 151:
.
 
==మూలాలు ==
==References==
{{reflist}}
 
పంక్తి 175:
 
{{coord|24.9200|N|86.2200|E|source:wikidata-and-enwiki-cat-tree_region:IN|display=title}}
 
{{DEFAULTSORT:Jamui District}}
[[Category:Jamui district| ]]
[[Category:1991 స్థాపితాలు]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== మూలాలు ==
Line 185 ⟶ 180:
 
== వెలుపలి లింకులు ==
{{మూస:బీహార్ లోని జిల్లాలు}}
 
{{DEFAULTSORT:Jamui District}}
[[Categoryవర్గం:Jamui district| ]]
[[Categoryవర్గం:1991 స్థాపితాలు]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:బీహార్ జిల్లాలు]]
[[వర్గం:బీహార్]]
"https://te.wikipedia.org/wiki/జమూయి_జిల్లా" నుండి వెలికితీశారు