మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కేరళ రాష్ట్ర ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కేరళ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉ...
చి clean up, replaced: References → మూలాలు using AWB
పంక్తి 25:
==జివిత విశేషాలు==
===బాల్య జీవితం మరియు విద్య===
మృణాలినీ కేరళ లోని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్త అయిన "అమ్ము స్వామినాథన్" యొక్క కుమార్తె. ఆమె బాల్యం స్విడ్జర్లాండ్ లో గడిచింది. ఆమె "డాల్‌క్రోజ్" పాఠశాలలో మొదటి పాఠాలను పశ్చిమాది నృత్య భంగిమలను చేర్చుకుంది.<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/09/stories/2002120900850300.htm|title=First step, first love|date=Dec 09, 2002|work=Indian Express |archiveurl=http://web.archive.org/web/20040422214450/http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/09/stories/2002120900850300.htm |archivedate=2004-04-22}}</ref> ఆమె [[శాంతి నికేతన్]] లో రవీంధ్ర నాథ్ ఠాగూర్ మార్గదర్సకత్వంలో విద్యాభ్యాసం చేసింది.అచట జివిత యదార్థాలను గ్రహించింది. తర్వాత ఆమె కొంతకాలం యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళి అచట అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్శ్ లో చేరింది. తర్వాత భారత దేశానికి వచ్చి ఆమె దక్షిణాది సాంప్రదాయక నృత్యం అయిన భరతనాట్యం ను "మీనాక్షి సుందరంపిళ్ళై" ద్వారా మరియు "కథాకలి" నృత్యాన్ని "తకఘి కుంచు కురూప్" ద్వారా శిక్షణ ప్రారంభించారు.
 
===వివాహం===
పంక్తి 39:
 
== అవార్డులు ==
మృణాలిలీ సారభాయి భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును 1992 లో అందుకున్నారు. 1997 లో యు.కె లోని న్యూయాచ్ కు చెంఇద్న అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా మరియు మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ లో నామినేట్ చేయబడినారు. <ref name=in>{{cite book|author=Indira Gandhi Memorial Trust|title=Challenges of the twenty-first century: Conference 1991|url=http://books.google.com/books?id=JScXCLMIkHcC&pg=PA375&dq=%22Darpana+Academy+of+Performing+Arts%22+-inpublisher:icon&lr=&cd=12#v=onepage&q=%22Darpana%20Academy%20of%20Performing%20Arts%22%20-inpublisher%3Aicon&f=false|year=1993|publisher=Taylor & Francis|isbn=81-224-0488-X|page=375}}</ref> మరియు 1994 లో న్యూఢిల్లో లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందారు.
 
ఆమె స్థాపించిన దర్పన అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ డిసెంబర్ 28,1998 న గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయక నృత్య రంగంలో "మృనాలినీ సారభాయి అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్‌లెన్స్" అవార్డును ప్రకటించారు.<ref name=dr>{{cite news|url=http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19981226/36051964.html|title=Tradition takes over|date=December 26, 1998|work=Indian Express|accessdate=20 October 2010}}</ref>
పంక్తి 55:
*[http://mrinalinisarabhai.blogspot.com/ Download Mrinalini Sarabhai's autobiography from her blog]
 
==మూలాలు==
==References==
{{commonscat|Mrinalini Sarabhai}}
{{reflist}}
పంక్తి 68:
| PLACE OF DEATH =
}}
[[Categoryవర్గం:1918 జననాలు]]
 
[[Categoryవర్గం:People from Ahmedabad]]
[[Category:1918 జననాలు]]
[[Categoryవర్గం:భారతీయ నృత్యకారులు]]
[[Category:People from Ahmedabad]]
[[Categoryవర్గం:పద్మశ్రీపద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[Category:భారతీయ నృత్యకారులు]]
[[Categoryవర్గం:పద్మభూషణపద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:కేరళ ప్రముఖులు]]
[[Category:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[Category:కేరళ ప్రముఖులు]]
[[Categoryవర్గం:భారతీయ సాంప్రదాయ నృత్యకారులు]]
[[Category:జీవిస్తున్న ప్రజలు]]
[[Categoryవర్గం:కథాకళి]]
[[Category:భారతీయ సాంప్రదాయ నృత్యకారులు]]
[[Categoryవర్గం:భరతనాట్య కళాకారులు]]
[[Category:కథాకళి]]
[[Categoryవర్గం:నృత్య గురువులు]]
[[Category:భరతనాట్య కళాకారులు]]
[[Categoryవర్గం:భారతీయ సాంప్రదాయ నృత్య దర్సకులు]]
[[Category:నృత్య గురువులు]]
[[Categoryవర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[Category:భారతీయ సాంప్రదాయ నృత్య దర్సకులు]]
[[Categoryవర్గం:భారతీయ జైనులు]]
[[Category:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[Category:భారతీయ జైనులు]]
"https://te.wikipedia.org/wiki/మృణాళినీ_సారాభాయ్" నుండి వెలికితీశారు