బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాతినిథ్యం → ప్రాతినిధ్యం using AWB
పంక్తి 25:
| source =
}}
'''బొమ్మగాని ధర్మబిక్షం ''' ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు. ఈయన [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] తరపున [[నల్గొండ లోకసభ నియోజకవర్గం]] ఎమ్.పి.గా 10, 11వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన [[నల్లగొండ]] జిల్లాలోని [[సూర్యాపేట]] మండలం [[సూర్యాపేట]] గ్రామంలోని పేద వ్యవసాయ కుటుంబంలో 15 ఫిబ్రవరి 1922లో జన్మించారు. ఈయన తండ్రి పేరు ముత్తిలింగం. వారి తండ్రి చిన్నవయస్సులో మునుగోడు మండలం ఊకొండి నుండి సూర్యాపేటకు వచ్చి స్థిరపడ్డారు. <ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/3492.htm లోకసభ జాలగూడు]</ref>
 
== విద్యార్థి జీవితం ==
పంక్తి 41:
 
== రాజకీయ జీవితం ==
స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ [[శాసనసభ|రాష్ట్ర శాసనసభ]] కు [[సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం|సూర్యాపేట నియోజకవర్గం]] నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ]] కు 1957లో [[నకిరేకల్]] నుండి, 1962లో [[నల్గొండ]] నుండి ప్రాతినిథ్యంప్రాతినిధ్యం వహించారు.
1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
 
పంక్తి 67:
 
'''కాలక్షేపం'''
పఠనం, పర్యటన మరియు సాంఘికీకరణ
 
'''క్రీడలు'''
పంక్తి 84:
 
== మరణం ==
ఇంట్లో జారి పడటంతో ఆయన తుంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ వూపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ[[ 2011 ]][[మార్చి 26]]న ఆయన తుదిశ్వాస వదిలారు. ఆయన వయసు 89 ఏళ్లు.
== వనరులు==
<references/>
 
 
[[వర్గం:నల్గొండ జిల్లా ప్రముఖులు]]