చిత్రకూట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

44 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: External links → బయటి లింకులు using AWB
చి (వర్గం:Districts of Uttar Pradesh తొలగించబడింది; వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...)
చి (clean up, replaced: External links → బయటి లింకులు using AWB)
}}
 
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 72 జిల్లాలలో '''చిత్రకూట్''' జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ. <ref>{{cite web|url=http://www.census2011.co.in/census/district/542-chitrakoot.html | title = Chitrakoot District Census 2011 }}</ref>[[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 990,626.
 
2011 గణాంకాలను అనుసరించి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో [[మహోబా]] జిల్లా ఉంది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్ ]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref> భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో
అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .
 
{{reflist}}
 
==బయటి లింకులు==
==External links==
*[http://www.bundelkhanddarshan.com/bundelkhand-district/75.html Chitrakoot District on Bundelkhanddarshan.com ]
* {{official website|http://chitrakoot.nic.in}}
 
{{coord|25|12|49|N|80|54|55|E|type:adm3rd_source:itwiki|display=title}}
 
[[Category:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Category:Chitrakoot district]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
[[Categoryవర్గం:Chitrakoot district]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1419658" నుండి వెలికితీశారు