హైకూ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
సాధారణ విషయాలలో అద్భుతాన్ని చూపగల ప్రక్రియ. ఏ ఆలోచన చేయకుండా ఒక దృశ్యాన్నో, సంఘటననో చూసి కవి మెరుపు వేగంతో చెప్పే ప్రక్రియ. '' మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగునీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ '' అంటారు ప్రముఖ సాహితీకారులు [[వాడ్రేవు చినవీరభద్రుడు]]. కొలనులోకి రాయి విసిరితే వృత్తాలు వ్యాపించినట్లు హైకూ పాఠకునిలో ఆలోచనాతరంగాలను సృష్టిస్తుంది.
== తెలుగు హైకూల చరిత్ర ==
తెలుగులో హైకూలను పరిచయం చేసింది [[కవి ఇస్మాయిల్(కవి)]] గారు<ref> తెలుగు సాహిత్య చరిత్ర, రచన:డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, విశాలంధ్ర ప్రచురణలు, 2001, పుట-315</ref>. [[1991]] లో [[పెన్నా శివరామకృష్ణ]] ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. [[1994]] లో [[గాలి నాసరరెడ్డి]] జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం [[తలతోటి పృథ్విరాజ్]] ' ఇండియన్ హైకూ సొసైటీ ' ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి, విరివిగా రాస్తున్నారు. బి.వి.వి. ప్రసాద్, లలితానంద ప్రసాద్, వెంకటరావు, హైకూ వరలక్ష్మి మొదలగు తెలుగు కవులు హైకూలు రాస్తున్నారు.
 
== కొన్ని హైకూలు ==
''సమీక్షకుడు
"https://te.wikipedia.org/wiki/హైకూ" నుండి వెలికితీశారు