తెలంగాణ గడీలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చల్ గల్ గడీ: clean up, replaced: ఎనబై → ఎనభై using AWB
చి →‎చల్ గల్ గడీ: clean up, replaced: జిల్ల → జిల్లా using AWB
పంక్తి 14:
 
==బండ లింగా పూర్ గడీ=={{fact}}
రంగా రెడ్డి జిల్లజిల్లా ఇబ్రహిం పట్నం మండలంలో ఈ గడీ చుట్టుపక్కల వున్న జగ్గాసాగర్, అయిలాపఊర్, భీమారం తదితర ఎనభై గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్ రావ్ అధీనం లో ఉండేది. ఈ గడీలో అప్పట్లోనె అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసు కున్నారు. జర్మిని నుండి పాల రాతిని, ఇతర విలాస వంతమైన వస్తువులను తెప్పించి వాడారు. అప్పట్లోనే జనరేటర్ తో విద్యుత్ దీపాలను వెలిగించారు ఈ గడీలో. కిరోసిన్ దీపాలు కూడ లేని ఆ గ్రామ ప్రజలు గడీ లోని వింత వెలుగులను వింతగా చూసేవారట. గడీలో తాగునీటిని పైపుల ద్వారా తెప్పింఛే వారు. ఆ కాలంలో నిర్మించిన నీళ్ల టాంకును ఈ నాటికి ప్రజలు ఉపయోగించు కుంటున్నారు. నక్స లైట్ల భయం వల్ల గడీ వైపు కూడ చూడని ఈ మాజి దొరలు గాని, వారి వారసులు గాని నక్స్ లైట్ ల ప్రభావం కొంత తగ్గగానే గ్రామానికొచ్చి కొన్ని స్థిరాస్తులు అమ్ముకొని పాత గడీని అమ్మేసి, కొత్త గడీని కూల్చేసి అందులోని విలువైన వస్తువులను, ఫర్నిచర్ ను హైదరాబాద్ కు తీసుకెళ్లి పోయారు. బండ లింగా పూర్ సంస్థానంలో వాళ్లకు స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకొని వున్న స్థలాన్ని గ్రామాభివృద్ది కమిటీకి అప్పగించారు. కళ్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణు గోపాల స్వామి ఆల7యానికి "ఆండాళ్ దేవి"కి నాలుగు లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కళ్యాణానికి సంస్థాన వారసులు గ్రామనికి వస్తారు. వ్వతిరేతక రాకుండా చూసు కోవడానికే దొరలు దాన ధర్మాలు చేస్తున్నారని విమర్శింఛె వారు లేక పోలేదు.
==లింగన్న పేట గడీ=={{fact}}
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గడీలు" నుండి వెలికితీశారు