మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జనాభా లెక్కలు: clean up, replaced: జనాబా → జనాభా using AWB
చి →‎విద్య: clean up, replaced: నిర్భంద → నిర్బంధ using AWB
పంక్తి 399:
 
== విద్య ==
బర్మా విద్యావ్యవస్థ ప్రభుత్వ పరమైన ప్రతినిధుల ద్వారా నిర్వహించబడుతుంది. విశ్వవిద్యాలయాలు మరియు వృత్తి విద్యా సంస్థలకు చెందిన విద్యా మంత్రిత్వ శాఖ ఎగువ బర్మా మరియు దిగువ బర్మాలుగా రెండు ప్రత్యేక విభాగాలుగా పనిచేస్తున్నాయి. ఎగువబర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్పర్ బర్మా మరియు దిగువ బర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ లోయర్ బర్మా ప్రధాన కార్య.లయాలు యాంగాన్ మరియు మాండలే లో ఉన్నాయి. విద్యావిధానం మాత్రం యునైటెడ్ కింగ్ డం విద్యావిధానాన్ని అనుసరించి ఉటుంది. ఒక శతాబ్ధం కాలం సాగిన బ్రిటిష్ - క్రైస్తవ పాలన సమయంలో బర్మాలోని దాదాపు మొత్తం పాఠశాలలు ప్రభుత్వం చేత నడపబడ్డాయి. అయినప్పటికీ సమీపకాలంలో ప్రైవేటు నిధులతో నడుపబడుతున్న ఆంగ్లమాధ్యమ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి. పిరాధమిక స్థాయి విద్య వరకు నిర్బంధ విద్య కొనసాగుతుంది. దాదాపు 9 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతర్జాతీయ నిర్భందనిర్బంధ విద్య 15 లేక 16 సంవత్సరములు. బర్మాలో 101 విశ్వనిద్యాలయాలు, 9 కళాశాలలు, 24 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంకా సాంకేతిక 10 శిక్షణాలయాలు, 23 నర్సింగ్ శిక్షణాలయాలు, 1 స్పోర్ట్స్ అకాడమీ, 20 ప్రసూతి సహాయక (మిడ్ వైఫ్) శిక్షణాలయాలు ఉన్నాయి. ఇంకా 2047 ఉన్నత పాఠశాలలు(హైస్కూల్స్) , 2605 మాధ్యమిక పాఠశాలలు, 29944 ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి. 1692 మల్టీ మీడియా క్లాస్ రూములు కూడా ఘ విద్యా విధానంలో చోటుచేసుకున్నాయి.
 
బర్మాలో '''డబల్యూ ఎ ఎస్ సి''' మరియు కాలేజ్ బోర్డ్- ఇంటర్నేషనల్ స్కూల్ యాంగాన్(ఐ ఎస్ వై), క్రేన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాంగాన్(సి ఐ ఎస్ ఎమ్), మరియు ఇంటర్నేషనల్ స్కూల్ ఆప్ మాయన్మార్ (ఐఎస్ ఎమ్) నాలుగు అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు