క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
==ఇతర విషయాలు==
* బైబిలు గ్రంధమును సుమారు 1400 సంవత్సరాల పాటూ వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది ప్రవక్తలు దైవ ప్రేరేపణచే వాశారు.
* సాహిత్య చరిత్ర ప్రకారం బైబిలులోని మొదటి భాగమైన పాత నిబంధన ఆర్యుల వేదకాలంలో వ్రాయబడినది.
* క్రైస్తవులు బైబిల్ లోని వాక్యాలు దేవుని మాటలుగా భావిస్తారు. ఇది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కపిస్తుంది.
* బైబిలు ప్రకారం ఏసు క్రీస్తు దైవ కుమారుడు.
* పాత నిబంధనలో దేవుడు తండ్రియైన యెహోవాయే అయినా క్రైస్తవులు ఏసుక్రీస్తునే ఆరాధిస్తారు.
"https://te.wikipedia.org/wiki/క్రైస్తవ_మతం" నుండి వెలికితీశారు