పక్షము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q2993680
చి →‎తిథి: clean up, replaced: తిధి → తిథి (4) using AWB
పంక్తి 6:
2. '''కృష్ణ పక్షం''' (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
 
==తిధితిథి==
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిధితిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధితిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధితిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
 
==పక్షంలోని తిథులు==
"https://te.wikipedia.org/wiki/పక్షము" నుండి వెలికితీశారు