రచయిత: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 86 interwiki links, now provided by Wikidata on d:q36180 (translate me)
చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
పంక్తి 2:
[[ఫైలు:ErnestHemingway.jpg|right|250px|thumb|[[:en:Ernest Hemingway|ఎర్నెస్ట్ హెమింగ్‌వే]], [[:en:typing|టైపు]] చేయువిధము.]]
 
'''రచయత''' (ఆంగ్లం : A '''writer''') ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంధముగ్రంథము లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనికి ''రచయిత'' అని వ్యవహరిస్తారు.
 
రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు [[పద్యం]], [[గద్యము]], లేదా [[సంగీతం]]. అలాగే రచయిత [[కవి]], [[:en:Novelist|నవలాకారుడు]], [[:en:composer|కంపోజర్]], [[:en:lyricist|గేయ రచయిత]], [[:en:playwright|డ్రామా రచయిత]], [[:en:mythographer|మిథోగ్రాఫర్]], [[:en:journalist|జర్నలిస్టు]], [[సినిమా]] [[:en:scriptwriter|స్క్రిప్టు రచయిత]], మున్నగు వానిగా వుంటాడు.
 
రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాలలో రచనలు చేస్తాడు. ఇతడు [[సాహిత్యము]] మరియు కళలకు వెన్నెముకలాంటి వాడు.
 
==సంఘాలు==
"https://te.wikipedia.org/wiki/రచయిత" నుండి వెలికితీశారు