బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము (5) using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Gutenberg Bible.jpg|కుడి|300px|thumbnail|గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్]]
{{క్రైస్తవ మతము}}
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, యూదులు చదివే పవిత్ర గ్రంధం బైబిలు. దీనిని పరిశుద్ధ గ్రంథమని కూడా అందురు. బైబిల్ అనగా గ్రీకు భాషలో వైదిక గ్రంధాల సంహిత. బైబిలు గ్రంధముగ్రంథము వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 ప్రవక్తలు 1400 సంవత్సరాల పాటూ వ్రాయబడినది. బైబిల్ లో మూడు రకములు ఉన్నవి - హెబ్రియ బైబిలు, గ్రీకు బైబిలు, క్రిస్టియన్ బైబిలు.
 
'''హెబ్రియ బైబిలు''' (Tanak):
పంక్తి 18:
 
క్రైస్తవ బైబిలును క్రైస్తవులు, అనగా ఏసుక్రీస్తును అరాధించేవారు మాత్రమే చదువుతారు. క్రైస్తవ బైబిలులో మొదటి భాగం హెబ్రియ బైబిలు. దీన్ని క్రైస్తవులు పాత నిబంధన అని కూడా అందురు. హెబ్రియ బైబిలుకు చెందిన 24 పుస్తకాలు క్రైస్తవ బైబిలులో 39 పుస్తకాలుగా విభజింపబడినవి. దీనిని బట్టి యూదుల మతం క్రైస్తవ మతంలో ఒక భాగమని చెప్పవచ్చు.
పాత నిబంధనకు చెందిన యయెషయా గ్రంధం 7:14 లో క్రీస్తు రాక గురించి ముందే ప్రసావించడం విశేషం.
 
ఇక రెండవ భాగమైన క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు - 4 వైదిక సువార్తలు, అపోస్తలుల కార్యాలు, 21 పత్రికలు, ప్రకటన గ్రంథము ఉంటాయి. క్రొత్త నిబంధన సుమారు 34 A.D లో ఏసు క్రీస్తు నిర్యాణం చెందిన కొద్ది కాలం తర్వాత గ్రీకు భాషలో వ్రాయబడినది. ఇందులో యూదుడైన ఏసుక్రీస్తు వంశావళి, బాల్యం, మహిమలు, శిలువయాగం, తిరిగి లేవడం, సువార్త ప్రకటన వంటివి ఉంటాయి.
 
==ఇతర విషయాలు==
బైబిలులోని ప్రతి వాక్యానికి అదే అధ్యాయానికి లేదా వేరే అధ్యాయానికి లేదా వేరే పుస్తకానికి చెందిన మరో వాక్యంతో సంబంధం ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో బైబిలు మొదటిది అని చెప్పడంలో సందేహం లేదు. అత్యధిక విమర్శకులు కలిగిన పుస్తకం కూడా బైబిలే. క్రైస్తవుల నమ్మకం ప్రకారం బైబిలు పదునైన రెండంచుల ఖడ్గం. బైబిలు చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందని, రక్షణగా ఉంటుందని, ఎక్కడికి వెళ్ళినా లేదా విజయం సిద్ధిస్తుందని క్రైస్తవులు నమ్ముతారు.
 
మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల ఇంగ్లండు చర్చివారు ప్రొటస్టెంట్లు, కేథలిక్కులు, తూర్పుసనాతన సంఘం, పెంతికోస్తు, బాప్టిస్టు వంటి ఎన్నో సంఘాలుగా చీలిపోయారు. ప్రొటస్టెంట్లు ఏసుక్రీస్తు బోధనలు, మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. కేథలిక్కులు బాల్యంలో యేసు చేసిన మహిమలు, తల్లి మేరీ చేసిన మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. నేడు ప్రపంచంలో సుమారు అన్ని భాషల్లోను బైబిలు అచ్చువేయబడుచున్నది.
 
==కేథలిక్కు బైబిల్ అధనపు అధ్యాయాలు==
 
మొదటి ఎస్డ్రాసు, రెండవ ఎస్డ్రాసు, తోబితు, యూదితు, సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం, బారూకు, ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు,
సూసన్న చరిత్ర, బేలు, డ్రాగనుల చరిత్ర, మనస్సేప్రార్ధన, మొదటి మక్కబీయులు, రెండవ మక్కబీయులు
 
ప్రొటస్టెంట్ బైబిలులో ఇవి ఉండవు.
పంక్తి 41:
చరిత్ర గ్రంథలు (
[[యెహూషువ]], [[న్యాయాధిపతులు]], [[రూతు]],
[[1 సమూయేలు]], [[2 సమూయేలు]], [[1 రాజులు]], [[2 రాజులు]], [[1 దినవృత్తాంతాలు]], [[2 దినవృత్తాంతాలు]], [[ఎజ్రా]], [[నెహెమ్యా]], [[ఎస్తేరు]], [[యోబు గ్రంధముగ్రంథము]], [[కీర్తనల గ్రంధముగ్రంథము]], [[సామెతలు]], [[ప్రసంగి]], [[పరమగీతము]], [[యోషయా]], [[యిర్మియా]], [[విలాపవాక్యములు]], [[యెజెజ్కేలు]], [[దానియేలు]], [[హోషేయ]], [[యోవేలు]], [[ఆమోసు]], [[ఓబద్యా]], [[యోనా]], [[మీకా]], [[నహూము]], [[హబక్కూకు]], [[జెఫన్యా]], [[హగ్గయి]], [[జెకర్యా]], [[మలాకీ]]
 
== కొత్త నిబంధన ==
పంక్తి 47:
 
[[మత్తయి సువార్త]], [[మార్కు సువార్త]], [[లూకా సువార్త]], [[యోహాను సువార్త]], [[అపోస్తలుల కార్యములు]], [[రోమీయులకు పత్రిక]], [[I కొరంథీయులకు పత్రిక]],
[[కొరంథీయులకు పత్రిక]], [[గలతీయులకు పత్రిక]], [[ఎఫసీయులకు పత్రిక]], [[ఫిలిప్పీయులకు పత్రిక]], [[కొలొస్సైయులకు పత్రిక]], [[1 థెస్సలొనీకైయులకు పత్రిక]],[[2 థెస్సలొనీకైయులకు పత్రిక]], [[I తెమోతికి పత్రిక]], [[II తెమోతికి పత్రిక]], [[తీతుకు పత్రిక]], [[ఫిలేమోనుకు పత్రిక]], [[హెబ్రీయులకు పత్రిక]], [[యాకోబు పత్రిక]], [[I పేతురు పత్రిక]], [[II పేతురు పత్రిక]], [[I యోహాను పత్రిక]], [[II యోహాను పత్రిక]], [[III యోహాను పత్రిక]], [[యూదా పత్రిక]], [[ప్రకటన గ్రంధముగ్రంథము]]
 
==బైబిలుకు చెందని పుస్తకాలు ==
పంక్తి 62:
 
== తెలుగులో బైబిలు ==
[[దస్త్రం:Book of common prayers.jpg|right|200px|thumbnail|సామాన్య ప్రార్ధనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది. [http://anglicanhistory.org/bcp/telugu.html] ]]
1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంధముగ్రంథము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు. 1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్ధనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు. 1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్ధనల పుస్తకాన్ని ప్రచురించారు. [[కడప]], [[ముత్యాలపాడు]]లలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.[[జాన్ క్లే]] మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.
 
== అంతర్జాలంలో తెలుగు బైబిల్ ==
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు