ఫిరదౌసి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: గ్రంధము → గ్రంథము (2) using AWB
పంక్తి 17:
| website =
}}
 
 
 
'''ఫిరదౌసి'''గా పిలవబడే '''హకీం అబుల్-ఖాసిం ఫిర్దౌసీ తూసీ''''''Hakīm Abul-Qāsim Ferdowsī Tūsī''' ({{lang-fa|حکیم ابوالقاسم فردوسی توسی}}, most commonly known as '''Ferdowsi''' ({{lang|fa|فردوسی}}) ([[935]]–[[1020]]) అత్యంత గౌరవనీయమైన [[పర్షియన్]] కవి (940 – 1020 ). ఈయన పర్షియా ([[ఇరాన్]]) జాతీయ ఇతిహాసమైన '''[[షానామా]]''' అను మహ గ్రంధాన్ని రచించాడు.
 
[[File:Tus shahnameh.jpg|thumb|right|[[ఇరాన్]] లోని [[తూస్]] నగరంలోని ఫిరదౌసి సమాధిపై లిఖించబడిన [[షాహ్‌నామా]] చిత్రాలు.]]
షానామా ఇరాన్ రాజుల మరియూ రాజ్యాల చరిత్రను వివరించే గ్రంధముగ్రంథము. ఈయన జీవితాంతం శ్రమించి రాసిన గ్రంధమునకుగ్రంథమునకు సుల్తాను మాట తప్పి బంగారు నాణెములకు బదులు వెండి నాణెములను ఇచ్చెను. అతను వెండి నాణెములను స్వీకరించలేదు . సుల్తాను తప్పిదము తెలుసుకొని బంగారు నాణెములను పంపేటప్పటికి ఆ దిగులుతో మరణించిన ఫిరదౌసి శవము వేరొక ద్వారము గుండా బయటికి వచ్చెను. కానీ సుల్తాను అతని మరణానంతరము తన తప్పును తెలుసుకొని ఫిరదౌసి జ్ఞాపక చిహ్నముగా ఒక కట్టడమును కట్టించెను.
 
==తెలుగు సాహిత్యంలో ఫిరదౌసి==
ఈ కథను ఎంతో హృద్యంగా [[గుర్రం జాషువా]] తెలుగు వారికి పరిచయం చేసాడు. ఇందులోని ప్రతి పద్యం ఒక ముత్యం.
 
అడవిలో వెళ్ళే బాటసారులను ఒక ఎండుటాకు కూడా భయపెడ్తుంది, అనే పద్యం ''...నాటి పాంథులనదేమో అదరి బెదరించె నొక ఎండుటాకు కూడా'' ఇలా ప్రతీ పద్యం ఎంతో బావుంటుంది.
 
సుల్తాను మాట తప్పినప్పుడు చెప్పిన పద్యం
 
సుల్తాను మాట తప్పినప్పుడు చెప్పిన పద్యం
 
: అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యంబు వెండితొ చెల్లింపగ దొర కన్న టక్కరివి
: నీచే పూజితుందైనచో అల్లకున్ సుఖమే...
 
 
వంటి పద్యాలు ఫిరదౌసి మనో భావలను పాతఠకుల మనొ ఫలకం మీద నిలచి పోయేల చేస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ఫిరదౌసి" నుండి వెలికితీశారు