పేరడైజ్ లాస్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రధం → రథం using AWB
చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
పంక్తి 1:
[[File:GustaveDoreParadiseLostSatanProfile.jpg|thumb|upright|right|[[Gustave Doré]], ''Depiction of Satan'', the antagonist of [[John Milton]]'s ''Paradise Lost'' c. 1866]]
పరిశుద్ధ గ్రంధముగ్రంథము (Holy Bible)లో పాతనిబంధన (Old Testament) ఆదికాండము (Genesis)లో ఉన్న [[ఆదాము]] (Adam), [[అవ్వ]] (Eve) ల చరిత్ర యొక్క అద్భుత కావ్య రూపమే '''పేరడైజ్ లాస్ట్''' (Paradise Lost). ఇది ఇంగ్లండుకు చెందిన [[జాన్ మిల్టన్]] (John Milton) చే వ్రాయబడినది. ఈ కావ్యము ఆంగ్ల సాహిత్యములో బహు ఖ్యాతినొందినది . పన్నెండు పుస్తకాలుగా విభజింపబడిన ఈ కావ్యములో [[సైతాను]] (Satan) మాయతో భార్యా భర్తలైన ఆదాము అవ్వలు దేవుడికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమణ చేయడం, ఫలితంగా వారు ఏధేను వనము (Garden of Eden) నుండి బహిష్కరింపబడటం వంటి దృశ్యాలను జాన్ మిల్టన్ చక్కగా అభివర్ణించాడు.
 
==రచయిత==
"https://te.wikipedia.org/wiki/పేరడైజ్_లాస్ట్" నుండి వెలికితీశారు