జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: వర్థంతి → వర్ధంతి using AWB
పంక్తి 13:
* [[2006]]-[[2007|07]] సంవత్సరానికి [[స్థూల దేశీయ ఉత్పత్తి]] పెర్గుదలరేటు 9.6% గా నమోదైనట్లు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి చిదంబరం ప్రకటన. అంతకు ముందు సంవత్సరంలో ఈ రేటు 9.4% గా ఉంది.
:'''జనవరి 30, 2008'''
* [[మహాత్మా గాంధీ]] 60 వ వర్థంతివర్ధంతి సందర్భంగా దేశమంతటా జాతిపితకు ఘననివాళులు అర్పించారు.
* [[త్రిపుర]]లో శాసనసభ ఎన్నికలకై అధికారికంగా [[ఎన్నికల కమీషన్]] నోటిఫికేషన్ జారీచేసింది.
* [[శ్రీలంక]]లో [[ఎల్.టి.టి.ఇ]] కి చెందిన 50కి పైగా తీవ్రవాదులు తమ దాడుల్లో చనిపోయినట్లు శ్రీలంక సైన్యం ప్రకటన.
పంక్తి 39:
* [[ఒరిస్సా]] మాజీ ఆరోగ్య శాఖ మంత్రి లంచం తీసుకున్నట్లు [[ప్రపంచ బ్యాంకు]] ఆరోపణ.
* [[ఫ్రాన్స్]] అధ్యక్షుడు [[నికోలస్ సార్కోజీ]] [[భారతదేశం|భారత్]] పర్యటన ప్రారంభం.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] లో ప్రపంచ నెంబర్ వన్ [[స్విట్జర్లాండ్]] కు చెందిన [[రోజర్ ఫెడరర్]] సెమీఫైనల్స్‌లో ఓటమి. [[సెర్బియా]]కు చెందిన [[నోవాక్ జకోవిక్]] ఫెదరర్‌ను 7-5, 6-3, 7-6 స్కోరుతో వరుస సెట్లతో ఓడించాడు. <ref>http://in.telugu.yahoo.com/News/Sports/0801/25/1080125036_1.htm</ref>
:'''జనవరి 24, 2008'''
* [[ఆస్ట్రేలియా]]తో జరుగుతున్న [[అడిలైడ్]] టెస్టులో [[సచిన్ తెండుల్కర్]] 39వ టెస్ట్ సెంచరీ సాధించాడు.
పంక్తి 47:
* మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్‌ కు [[భారతరత్న]] ఇవ్వాలని మాజీ క్రికెటర్ [[అజిత్ వాడేకర్]] ప్రతిపాదన.
:'''జనవరి 23, 2008'''
* విమాన ప్రమాదంలోనే [[సుభాష్ చంద్ర బోస్|నేతాజీ]] మరణించినట్లు [[కేంద్ర ప్రభుత్వం|కేంద్రం]] విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.<ref>http://in.telugu.yahoo.com/News/National/0801/23/1080123033_1.htm </ref>
* [[అమెరికా]] [[స్టాక్ ఎక్సేంజీ]]లో సత్యం కంప్యూటర్స్ డిపాజిటరీ షేర్లు నమోదుకానున్నాయి. ప్రపంచంలోని మూడు ప్రముఖ స్టాక్ ఎక్సేంజీలలో నమోదైన తొలి భారతీయ కంపెనీగా సత్యం కంప్యూటర్స్ ఘనత సాధించింది. <ref>http://in.telugu.yahoo.com/News/Business/0801/23/1080123005_1.htm </ref>
* [[ఆస్ట్రేలియన్ ఓపన్ టెన్నిస్]] [[సానియా మీర్జా]] - [[మహేష్ భూపతి]] జోడీ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశం.
:'''జనవరి 22, 2008'''
పంక్తి 59:
* [[శ్రీహరికోట]] నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్-10 ద్వారా [[ఇజ్రాయెల్]] కు చెందిన పోలరైస్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం.
:'''జనవరి 20, 2008'''
* నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల విమానాశ్రయాలతో పాటు [[హైదరాబాద్]], [[బెంగళూరు]], [[అమృత్‌సర్]], ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలోని విమానాశ్రయాల్లో బందోబస్తు మరింత పటిష్టం చేశారు. <ref>http://in.telugu.yahoo.com/News/National/0801/20/1080120003_1.htm </ref>
* న్యూఢిల్లీలో శనివారం జరిగిన చర్చలు సుముఖంగా ముగియడంతో [[గోవా]] రాజకీయ సంక్షోభం గట్టెక్కింది. <ref>http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1198445 </ref>
:'''జనవరి 19, 2008'''
* నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్, మరియు ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో జరిగిన మూడవ టెస్టులో భారత్ ఒక రోజు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పై విజయం సాధించడం తనకు ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చిందని భారత జట్టు సారథి అనిల్ కుంబ్లే తెలిపాడు. ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఇర్ఫాన్ పఠాన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.
పంక్తి 66:
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] పోటీలలో [[భారతదేశం|భారత్]] కు చెందిన [[సానియా మీర్జా]] మూడవ రౌండ్‌లో [[అమెరికా]]కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి [[వీనస్ విలియమ్స్]] చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం.
:'''జనవరి 18, 2008'''
* ధర్మపురి బస్సు దుర్ఘటన కేసులో [[అన్నాడీఎంకే]] పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలకు విధించిన [[మరణశిక్ష]]ను దేశ అత్యున్నత న్యాయస్థానం [[సుప్రీం కోర్టు]] ఖరారు చేసింది. <ref>http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1196598 </ref>
:'''జనవరి 17, 2008'''
* టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా [[అనిల్ కుంబ్లే]] రికార్డు. ప్రపంచ బౌలర్లలో కుంబ్లే ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్. ఇదివరకు [[షేన్ వార్న్]], [[ముత్తయ్య మురళీధరన్]] లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
* [[గోవా]]లో ముగ్గురు మంత్రుల రాజీనామా. సంక్షోభంలో [[దిగంబర్ కామత్]] ప్రభుత్వం. <ref>http://in.telugu.yahoo.com/News/National/0801/17/1080117006_1.htm యాహూ తెలుగు</ref>
* క్యోటో పర్యావరణ ఒప్పందంపై సంతకం చేయాలని [[అమెరికా]]కు [[ఆస్ట్రేలియా]] విజ్ఞప్తి.
:'''జనవరి 16, 2008'''
* [[శ్రీలంక]]లో జరిగిన బాంబు పేలుడులో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 23 మంది ప్రయాణికులు మరణించగా, 67 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. [[కొలొంబో]]కు 150 మైళ్ల దూరంలో గల ఆగ్నేయ శ్రీలంకలోని బుట్టాల ప్రాంతంలో ఉదయం 7.40 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. <ref>http://in.telugu.yahoo.com/News/International/0801/16/1080116006_1.htm యాహూ తెలుగు</ref>
* ప్రముఖ సినీనటుడు [[కృష్ణ]]కు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.
* [[పశ్చిమ బెంగాల్]] లో బర్డ్‌ప్ల్యూ వ్యాధి, అనేక వేల కోళ్ళ వధింపు.
పంక్తి 91:
:'''జనవరి 12, 2008'''
* [[కోల్‌కత]]లో అగ్నిప్రమాదం వల్ల 2500 దుకాణాలు దగ్దం.
* [[మలేషియా]] పార్లమెంటరీ సభ్యుడు, మలేషియన్ భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిన ఎస్.కృష్ణస్వామి హత్య.<ref> http://in.telugu.yahoo.com/News/International/0801/12/1080112025_1.htm </ref>
:'''జనవరి 11, 2008'''
* ఎవరెస్టు శిఖరాన్నితొలి సారిగా అధిరోహించిన [[ఎడ్మండ్ హిల్లరీ]] [[న్యూజీలాండ్]] లోని [[ఆక్లాండ్]] లో మృతి.
* [[దక్షిణాఫ్రికా]] క్రికెటర్ [[షాన్ పొలాక్]] అంతర్జాతీయ [[క్రికెట్]] నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన.
* [[2008]] ఎన్టీఆర్ అవార్డుకు సినీనటుడు కైకాల సత్యనారాయణ ఎంపిక. <ref> http://in.telugu.yahoo.com/News/Regional/0801/11/1080111039_1.htm </ref>
* జాతీయ స్థాయి సీనియర్ [[బాల్‌బ్యాడ్మింటన్]] పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ ను వరుసగా [[హైదరాబాదు]], [[కేరళ]] జట్లు గెలుపొందాయి.
:'''జనవరి 10, 2008'''
* ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్న [[టాటా నానో]] కారు, ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 9వ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది.
:'''జనవరి 9, 2008'''
* [[దక్షిణాఫ్రికా]]లో జరిగిన అండర్-19 ముక్కోణ [[క్రికెట్]] టోర్నీలో [[భారతదేశం|భారత్]] టైటిల్ కైవసం.<ref> http://in.telugu.yahoo.com/News/Sports/0801/09/1080109013_1.htm</ref>
:'''జనవరి 8, 2008'''
* [[శ్రీలంక]] సైన్యం మన్నార్‌లోని [[ఎల్టీటీఈ]] స్థావరాన్ని స్వాధీనం చేసుకుంది.<ref> http://in.telugu.yahoo.com/News/International/0801/09/1080109029_1.htm</ref>
* [[మలేషియా]]లో పని చేసేందుకు భారతీయులకు అనుమతి ఇవ్వరాదని మలేషియా ప్రభుత్వం నిర్ణయం.<ref> http://in.telugu.yahoo.com/News/International/0801/08/1080108042_1.htm </ref>
* కొలంబో సమీపంలో మందుపాతర పేలి [[శ్రీలంక]] మంత్రి దస్సనాయకే మృతి.<ref> http://in.telugu.yahoo.com/News/International/0801/08/1080108029_1.htm</ref>
:'''జనవరి 7, 2008'''
* [[ఆంధ్రప్రదేశ్]] [[హైకోర్టు]] ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అనిల్ రమేశ్ దవే ప్రమాణస్వీకారం.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు