నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వర్థంతి → వర్ధంతి using AWB
చి clean up, replaced: వర్దంతి → వర్ధంతి using AWB
పంక్తి 1:
[[దస్త్రం:AlfredNobel adjusted.jpg|thumb|right|సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్]]
'''నోబెల్ బహుమతులు''' [[భౌతిక శాస్త్రం]]లో, [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రంలో]], [[సాహిత్యము|సాహిత్యం]]లో, [[వైద్యశాస్త్రము|వైద్యశాస్త్రం]]లో కృషి చేసిన [[శాస్త్రవేత్త]]లకు మరియు ప్రపంచ [[శాంతి]]కి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ప్రారంభించబడ్డాయి(నోబెల్ మరణించిన 5 సంవత్సరముల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతి మటుకు 1969 నుండి [[:en:Sveriges Riksbank|బ్యాంక్ ఆఫ్ స్వీడన్]] ద్వారా ఇవ్వడము జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్దంతివర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోం లో ఇవ్వబడతాయి. వివిధ రంగములలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.
 
== నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు ==
పంక్తి 78:
* [[నోబెల్ కవిత్వం (పుస్తకం)]]
 
<!--Other languagesInterwiki-->
 
<!--Categories-->
పంక్తి 85:
 
{{Link FA|pt}}
<!--InterwikiOther languages-->
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు