ఇనుము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం (2) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
{{ఇనుము మూలకము}}
'''ఇనుము''' ([[ఆంగ్లం]]: '''Iron''') ఒక మూలకము మరియు [[లోహము]]. దీని రసాయన సంకేతము Fe (లాటిన్: ferrum) మరియు [[పరమాణు సంఖ్య]] 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము మరియు నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.
 
=== ఆహారంలో ఇనుము ===
పంక్తి 20:
అదే గర్భిణులకైతే రోజుకి 27 మి.గ్రా. కావాలి.
 
ఆహారంలో ఇనుము లోపించడం మూలంగా రక్తహీనత కలుగుతుంది.-- శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను రవాణా చేయటంలో ఇనుము ధాతువుదే ప్రధాన పాత్ర..ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఇనుము అత్యవసరం.శరీరంలో ఇనుము లోపించటాన్ని ‘అనీమియా’ అంటారు. మనదేశంలో పిల్లలు, కౌమారదశ బాలికలు, గర్భవతులు ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్య అనీమియా. సుమారు 50 శాతం జనాభా అనీమియాతో బాధపడుతున్నారు. దీని కారణంగా వయోజనుల్లో పనిసామర్ధ్యంపనిసామర్థ్యం, పిల్లల్లో అభ్యాసన సామర్ధ్యంసామర్థ్యం తగ్గుతుంది.
 
==వేటిల్లో లభిస్తుంది?==
"https://te.wikipedia.org/wiki/ఇనుము" నుండి వెలికితీశారు