జనాభా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం (2) using AWB
పంక్తి 4:
[http://www.hinduonnet.com/2001/02/22/stories/0222000p.htm]
2001 లో [[ప్రయాగ]]లో జరిగిన [[కుంభమేళా]]కు షుమారు 7కోట్ల మంది జనులు వచ్చారు.]]
 
 
[[సామాజిక శాస్త్రం]]లోనూ, [[జీవ శాస్త్రం]]లోనూ '''జనాభా''' (''population'') అన్న పదాన్ని ఒక [[జాతి]]కి (species) చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని [[గణాంక శాస్త్రం]]లోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో '''జనాభా''' అన్న పదం వాడబడింది.
 
 
'''నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా'''. ఈ జనాభాను గురించి చేసే అధ్యయనాన్ని '''వైయక్తిక ఆవరణ శాస్త్రం''' (Atecology) లేదా '''జనాభా జీవావరణ శాస్త్రం''' ([[:en:Population biology|Population Biology]]) అంటారు. జనాభా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది '''జీవ గతిజ శీలం''' ([[:en:Population dynamics|Population Dynamics]])
 
 
జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవనవిధానాలు, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబనియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాలో ప్రజల నడవడికను వివిధ దృక్కోణాలనుండి [[సామాజిక శాస్త్రం]], [[ఆర్ధిక శాస్త్రం]], [[భౌగోళిక శాస్త్రం]], [[రాజనీతి శాస్త్రం]] వంటివి అధ్యయనం చేస్తాయి.
 
 
== జనాభా గురించి కొన్ని సాంకేతిక విషయాలు ==
Line 24 ⟶ 20:
* '''[[జన సాంద్రత]]''' - ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివశించే జీవుల సంఖ్యను జన సాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొంటారు.
 
* '''జీవ సామర్ధ్యంసామర్థ్యం''' (బయోటిక్ పొటెన్షియల్) - అనుకూలమైన పరిస్థితులలో నివశించే జనాభా జీవ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్ధ్యంసామర్థ్యం అంటారు.
 
* '''వయో వ్యాప్తి''' - జనాభా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును (1) ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు) (2) ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు) (3) ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు) - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
Line 33 ⟶ 29:
[[దస్త్రం:World population growth - time between each billion-person growth.svg|250px|thumb|ప్రపంచ జనాభా ఒకో బిలియన్ (100కోట్లు) మంది పెరగడానికి పట్టిన సమయం చూపే గ్రాఫ్.]]
[[ఫిబ్రవరి 25]] [[2006]]నాటికి <ref>papers published by the [[:en:United States Census Bureau|United States Census Bureau]]</ref> [[ప్రపంచం|ప్రపంచ]] జనాభా 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. [[2012]]నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా.{{Fact|date=July 2007}}. [[:en:United Nations Population Fund|ఐక్యరాజ సమితి జనాభా నిధి]] వారు [[అక్టోబరు 12]] [[1999]] నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు (600 కోట్లు) అయ్యిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి.
2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐ.రా.స. జనాభా విభాగం వారి అంచనా<ref>{{cite press release |title=World population will increase by 2.5 billion by 2050; people over 60 to increase by more than 1 billion |publisher=United Nations Population Division |date=[[March 13]], [[2007]] |url= http://www.un.org/News/Press/docs//2007/pop952.doc.htm |accessdate=2007-03-14 |quote=The world population continues its path towards population ageing and is on track to surpass 9 billion persons by 2050.}}</ref>. గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది<ref>[http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4994590.stm BBC NEWS | The end of India's green revolution?]</ref> <ref>[http://www.foodfirst.org/media/opeds/2000/4-greenrev.html Food First/Institute for Food and Development Policy]</ref>.
ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం ,ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.
 
Line 53 ⟶ 49:
ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉన్నది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన [[:en:Ansley J. Coale|ఆన్స్‌లీ కోలే]] విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం.(3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన.<ref>[[Ansley J. Coale]], "The Demographic Transition," Proceedings of the International Population Conference, Liège, 1973, Volume 1, pp. 53-72.</ref>. కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్ధిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.<ref>For illustrations of the distinction between fertility control and fertility levels, see Barbara A. Anderson and Brian D. Silver, "A Simple Measure of Fertility Control," ''Demography'' 29, No. 3 (1992): 343-356, and B. A. Anderson and B. D. Silver, "Ethnic Differences in Fertility and Sex Ratios at Birth: Evidence from Xinjiang," ''Population Studies'' 49 (1995): 211-226. The fundamental work on models of fertility control was that by Coale and his colleagues. See, e.g., Ansley J. Coale and James T. Trussell, “Model Fertility Schedules: Variations in the Age Structure of Childbearing in Human Populations.” ''Population Index'' 40 (1974): 185 – 258.</ref>
 
వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది.<Refref>For a discussion of the range of "population policy" options available to governments, see Paul Demeny, "Population Policy: A Concise Summary," ''Population Council, Policy Research Division, Working Paper No. 173'' (2003)[http://www.popcouncil.org/pdfs/wp/173.pdf].</ref>
<ref>Charlotte Höhn, "Population policies in advanced societies: Pronatalist and migration strategies,"
''European Journal of Population/Revue européenne de Démographie'' 3, Nos. 3-4 (July, 1988): 459-481.</ref> ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.
 
== ముదురు పెళ్లే జనాభా నియంత్రణకు మార్గం ==
"జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయి.నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ" --గులాంనబీ—గులాంనబీ అజాద్
 
== అధిక జనాభా ==
Line 74 ⟶ 70:
 
== ఆంధ్ర ప్రదేశ్ జనాభా 2001 ==
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉంది. మార్చి 1, 2009 నాటికి రాష్ట్ర జనాభా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19% మరియు షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారత దేశం అక్షరాస్యత 64.84% తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది.<ref>[[ఈనాడు]] ప్రతిభ ప్లస్ - 20 ఫిబ్రవరి 2009లో డాక్టర్ కె. నాగేశ్వరరావు వ్యాసం </ref>
జనాభా వల్ల నష్టాలు‍‍
భారతదేశంలో జనాభా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనభా ఎక్కువ.కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే
Line 99 ⟶ 95:
== ఇతర వనరులు ==
* [[ఈనాడు]] ప్రతిభ ప్లస్ శీర్షిక - 20 ఫిబ్రవరి 2009 - ఎం.బి.తిలక్ వ్యాసం
 
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు