రహదారి ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 4:
'''రహదారి ప్రమాదాలు''' (Road accident) [[రహదారి]] (Road) మీద సంభవించే [[ప్రమాదాలు]] (Accidents).
 
రహదారి ప్రమాదాలలో [[వాహనాలు]] ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని ఢీకొని తద్వారా [[గాయాలు]], ఆస్తినష్టం లేదా [[మరణం]] సంభవించిన సంఘటనలు.
 
== కారణాలు ==
=== చోదకుని వైఫల్యాలు ===
రహదారి మీద వాహనాలు నడిపే వ్యక్తుల సామర్ధ్యంసామర్థ్యం వారి యొక్క భౌతిక మరియు మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. పరిశోధనలు<ref name = trl0>{{cite web | url = http://www.dft.gov.uk/pgr/roadsafety/research/rsrr/theme3/ | title = Research projects, Theme 3: Impairment | edition = Policy, guidance and research | publisher = UK [[Department for Transport]] | accessdate = 2008-01-01 }} </ref> కొన్ని ముఖ్యమైన కారణాలను గుర్తించాయి:
 
* [[దృష్టి లోపాలు]] లేదా [[శారీరిక వైకల్యాలు]] - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి చాలా అధికార సంస్థలు విపులమైన పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని విధాలైన వైకల్యాలున్నవారు తమకు అనుగుణంగా వాహనాలలో ప్రత్యేకమైన మార్పులు చేసుకోవలసి ఉంటుంది;
"https://te.wikipedia.org/wiki/రహదారి_ప్రమాదం" నుండి వెలికితీశారు