అగ్ని ప్రమాదాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎పాటించాల్సిన నిబంధనలు: ఎంధుకు అగ్ని ప్రమధకలు జరుగుథై ?
చి →‎పాటించాల్సిన నిబంధనలు: clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 6:
* భవనాలు చుట్టూ పైపు లైన్లతో కూడి హాజరీలు అమర్చాలి. ఆయా భవనాల ముందు భాగంలో డెక్‌రేటివ్‌ గ్లాస్‌లతో మూసివేయకుండా గాలి వెలుతురు వచ్చే కిటికీలు ఏర్పాటు చేయాలి.
* ఆయా భవనాలు ముందు పెద్ద సైజ్‌ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయకూడదు.
* 10 వేల మీటర్ల నీటి సామర్ధ్యంసామర్థ్యం గల ట్యాంకులను అమర్చుకోవాలి. నీళ్ళు తోడటానికి అనువుగా మోటార్‌ను అమర్చాలి.
* భవనాలు వద్ద ట్రాన్సుఫార్మర్‌ ఉంటే దాని చుట్టూ సేఫ్టీ పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. 45 లీటర్ల ఫోమ్‌ట్రాలీ, కంకరతో సోఫ్‌పిట్‌ ఏర్పాటు చేసుకోవాలి.
* భవనాలకు ఒకే స్టెయిర్‌ కేసు కాకుండా అత్యవసర సందర్భాల్లో ఉపయోగించటానికి మరో స్టెయిర్‌కేస్‌ సౌకర్యం సమకూర్చుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/అగ్ని_ప్రమాదాలు" నుండి వెలికితీశారు