నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం (2) using AWB
పంక్తి 1:
[[ఫైలు:World map of countries by rate of unemployment.png|thumb|350px| సిఐఎ గణాంకాలు - ప్రపంచ దేశాల నిరుద్యోగ స్థితి ]]
[['''నిరుద్యోగం]]''' ([[ఆంగ్లం]]: Unemployment) అనగా ఒక వ్యక్తి [[పని]] చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి.
 
అమల్లో ఉన్న వేతనాలతో పనిచేయడానికి ఇష్టపడి కూడా [[ఉపాధి]] లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు. ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాము గా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్ఛా పూర్వక నిరుద్యోగమంటారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అంటారు.
పంక్తి 15:
* దీర్ఘ కాలిక నిరుద్యోగిత: దీన్నే సంస్థాగత లేదా ప్రత్యక్ష లేదా బహిరంగ నిరుద్యోగమని అంటారు. ఒక ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రాధాన్యం నుంచి పారిశ్రామిక ప్రాధాన్యానికి మారే క్రమంలో పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి విరివిగా ఉపాధి అవకాశాలుంటాయి. అయితే అర్హత ఉన్న అభ్యర్థులకు కొరత ఉంటుంది. అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలు లభించక అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉంటారు.
 
గ్రామీణ ప్రాంతాలలో [[జనాభా ఒత్తిడి]] వలన అధిక [[జనాభా]] [[వ్యవసాయం]]పై ఆధారపడడంతో వ్యవసాయ రంగంలో అవసరానికి మించిన జనాభా పనిచేస్తున్నారు. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగమంటారు. 65% వ్యవసాయం వర్షాధారమైనది కావడం వలన కూలీలు సాలీనా 7 లేదా 8 నెలలు మాత్రమే ఉపాది కలిగి ఉంటున్నారు. మిగిలిన కాలంలో వీరు నిరుద్యోగులే. పట్టణాలలో ఆనేకులు తమ సామర్ధ్యంకంటేసామర్థ్యంకంటే తక్కువ సామర్ధ్యంసామర్థ్యం అవుసరమైన ఉపాధి కలిగి ఉన్నారు.
 
ధేశంలో నిరుద్యోగులను ఎన్.ఎస్.ఎస్.ఒ. రోజువారి స్థితి, వారం వారి స్థితి దైనందిన స్థితిలో అంచనా వేస్తుంది. 2004-2005 నివేదిక ప్రకారం 12.1 మిలియన్ నిరుద్యోగులున్నారు. నిరుద్యోగరేటు 3.06%. గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం అధికంగా ఉంది. 5వ ఆర్ధిక గణన ప్రకాఱం అత్యధికంగా నిరుద్యోగం [[కేరళ]]లో, అత్యల్పంగా [[జమ్ము కాష్మీర్]]లో ఉంది.
 
== కారణాలు ==
పంక్తి 45:
* "ఆర్ధిక అసమానతల పరిశీలన ఎలా?" - గడవర్తి వెంకటేశ్వర్లు వ్యాసం - ఈనాడు 29 డిసెంబర్ 2008.
 
{{ మూస: విద్య, ఉపాధి}}
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/నిరుద్యోగం" నుండి వెలికితీశారు