గోపీనాథ్ మొహంతి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గోపీనాథ్ మొహంతి (1914-1991),ప్రఖ్యాత జ్ఞానపీఠ అవార్డును పొందారు. ఒర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గోపీనాథ్ మొహంతి (1914-1991),ప్రఖ్యాత జ్ఞానపీఠ అవార్డును పొందారు.గ్రహీత, ఒరిస్సాలో మధ్య 20వ శతాబ్ధంలోని నవలాకారులలో ఫకీర్ మోహన్ సేనాపతి తరువాత గోపీనాథ్ గొప్పవారిగా చెప్పబడ్డారు.
 
== బాల్యం, చిన్నతనం ==
గోపీనాథ్ మొహంతి 20 ఏప్రిల్ 1914లో [[కటక్ జిల్లా]]లో [[నాగబలి]]గ్రామంలో జన్మించారు. రావెన్షా కశాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1936లో ఎం.ఎ డిగ్రీ పట్టా పొందారు. గోపీనాథే కాక ఆయన కుటుంబంలో కూడా రచయితలున్నారు. ఆయన పెద్ద అన్నయ్య అయిన కహాను చరణ్ మొహంతి, మేనల్లుడు గురుప్రసాద్ మొహంతీ కూడా ఒరియా సాహిత్యంలో విశేష కృషి చేశారు.
 
== ఉద్యోగ జీవితం ==
ఒడిశా నిర్వహణ సేవా సంస్థలో 1938లో ఉదోగ జీవితాన్ని ప్రారంభించారు. కార్పుట్ జిల్లాలోని పేద కోయజాతి వారి సేవలో ఆయన ఉద్యోగ జీవితంలో ఎక్కువ భాగం గడిపారు. 1969లో ఉద్యోగ విరమణ చేశారు. ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఆంగ్ల అధ్యాపకునిగాను, 1986లో అమెరికాలోని సాన్ జోస్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్రంలో అధ్యాపకునిగా పనిచేశారు. కాలిఫోర్నియాలోని సాన్ జోస్ లో 1991 ఆగస్టు 20 వ తారిఖున మరణించారు.
"https://te.wikipedia.org/wiki/గోపీనాథ్_మొహంతి" నుండి వెలికితీశారు