అష్టలక్ష్ములు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (4) using AWB
పంక్తి 3:
హిందూ సంప్రదాయంలో [[లక్ష్మీదేవి]] సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే '''అష్టలక్ష్ములు'''గా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
 
ఈ అష్టలక్ష్ములు
 
#'''ఆదిలక్ష్మి''' : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
పంక్తి 18:
* '''Aishwarya Lakshmi''' : Four-armed, in white garments, carries two lotuses, other two arms in abhaya mudra and varada mudra. -->
 
==ప్రార్థన==
==ప్రార్ధన==
[[బొమ్మ:Rangapuram Temple 7.JPG|right|thumb|200px|[[రంగాపురం]] దేవాలయంలో గజలక్ష్మి మూర్తి]]
ఒక ప్రార్ధనప్రార్థన:
<poem>
:అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
పంక్తి 28:
</poem>
 
"అష్టలక్ష్మీ స్తోత్రం" అనేది మరొక ప్రసిద్ధ ప్రార్ధనప్రార్థన. "జయ జయహే మధుసూదన కామిని .. " అని ప్రతి శ్లోకం చివరి పాదంలోను వచ్చే ఈ శ్లోకం పలు సందర్భాలలో పాడుతారు. ఇంకా అనేక తెలుగు, సంస్కృత ప్రార్ధనాప్రార్థనా గీతాలున్నాయి.
 
==ఇవికూడా చూడండి==
పంక్తి 36:
 
==మందిరాలు==
 
* [http://www.ashtalakshmi.org/ అష్టలక్ష్మీ మందిరం, అమెరికా]
 
* [http://www.chennaionline.com/toursntravel/placesofworship/mahalakshmi.asp చెన్నైలోని మహాలక్ష్మి మహావిష్ణు మందిరం గురించి]
 
* [[బెంగళూరు]]లో యశ్వంతపూర్ వద్ద, "హరేకృష్ణ" మందిరానికి ఎదురుగా గురువాయూరప్ప కృష్ణమందిరం ఉంది. అక్కడ అష్టలక్ష్ములను ప్రతిష్టించారు.
 
* [http://templearchitect.in/templearchitect-photo-gallery-1.html అష్టలక్ష్మీ మందిరం ఫొటోలు]
 
*[[హైదరాబాద్]] లో [[కొత్తపేట]] దగ్గర వాసవీ కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయం కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నెలకొల్పారు.
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
[[వర్గం: హిందూ దేవతలు]]
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/అష్టలక్ష్ములు" నుండి వెలికితీశారు