పాదరక్షలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 33 interwiki links, now provided by Wikidata on d:q161928 (translate me)
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 5:
 
'''పాదరక్షలు''' (Footwear) [[పాదాలు|పాదాల]]కు ధరించే [[దుస్తులు]].
 
 
ఇవి పాదాల్ని బయటి [[వాతావరణం]] నుండి రక్షించడమే కాకుండా, [[శుభ్రం]]గా ఉంచుతాయి మరియు అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.
 
 
వీటిని తయారుచేయడానికి [[తోలు]], [[ప్లాస్టిక్]], [[రబ్బరు]], [[గుడ్డలు]], [[కలప]], [[నార]] మరియు వివిధ [[లోహాలు]] ఉపయోగిస్తారు.
 
==పాదరక్షలతో ప్రార్ధనప్రార్థన==
*[[హిందువు]]ల ఆచారం ప్రకారం [[దేవాలయాలు]] మరియు పవిత్రమైన ప్రదేశాలకు పాదరక్షలు ధరించుట అనుమతించరు.
*"యూదులకు భిన్నంగా ఉండండి. వారు పాదరక్షలు ధరించి ప్రార్దించరు" (అబూ దావూద్ :252)
Line 27 ⟶ 25:
*[http://www.shoeguide.org ShoeGuide.Org - A footwear encyclopedia]
*[http://www.britannica.com/eb/article-9108380/clothing-and-footwear-industry Britannica: clothing and footwear industry]
 
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/పాదరక్షలు" నుండి వెలికితీశారు