బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము (5) using AWB
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (6) using AWB
పంక్తి 13:
'''గ్రీకు బైబిలు''' (Septuagint):
 
4 వ శతాబ్దంలో టొలెమీ II (Ptolemy II) ఆజ్ఞ ప్రకారం యూదుల కులానికి చెందిన కొంతమంది రచయితలు తమ హెబ్రియ బైబిల్ ను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ బైబిల్ లో హెబ్రీయ బైబిల్ లో లేని పుస్తకాలు కూడా ఉన్నాయి. తొబితు, జుడితు, సలోమాను జ్ఞానము, సిరాచు కుమారుడైన యేసు జ్ఞానము, బరూచు, యిర్మియా పత్రిక, అజారియా ప్రార్ధనప్రార్థన, ముగ్గురు చిన్నారుల పాట, సుసన్నా, బెల్ మరియు డ్రాగన్, ఎస్తేరు, 1 మక్కాబీయులు, 2 మక్కాబీయులు, 3 మక్కాబీయులు, 4 మక్కాబీయులు, 1 ఎస్ద్రాసు, ఒదెసు, మనాషె ప్రార్ధనప్రార్థన, సలోమాను కీర్తనలు, 151 వ కీర్తన అధనంగా ఉన్నాయి. ఇవి హెబ్రియ బైబిల్ లో లేవు. ఈ బైబిల్ లో చాలా పుస్తకాలను రోమన్ కేథలిక్కులు, సనాతన తూర్పు సంఘం వారు అంగీకరిస్తారు.
 
'''క్రైస్తవ బైబిలు''' (Christian Bible):
పంక్తి 30:
 
మొదటి ఎస్డ్రాసు, రెండవ ఎస్డ్రాసు, తోబితు, యూదితు, సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం, బారూకు, ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు,
సూసన్న చరిత్ర, బేలు, డ్రాగనుల చరిత్ర, మనస్సేప్రార్ధనమనస్సేప్రార్థన, మొదటి మక్కబీయులు, రెండవ మక్కబీయులు
 
ప్రొటస్టెంట్ బైబిలులో ఇవి ఉండవు.
పంక్తి 62:
 
== తెలుగులో బైబిలు ==
[[దస్త్రం:Book of common prayers.jpg|right|200px|thumbnail|సామాన్య ప్రార్ధనలప్రార్థనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది. [http://anglicanhistory.org/bcp/telugu.html]]]
1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంథము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు. 1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్ధనలప్రార్థనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు. 1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్ధనలప్రార్థనల పుస్తకాన్ని ప్రచురించారు. [[కడప]], [[ముత్యాలపాడు]]లలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.[[జాన్ క్లే]] మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.
 
== అంతర్జాలంలో తెలుగు బైబిల్ ==
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు