నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: బాద → బాధ (3) using AWB
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (3) using AWB
పంక్తి 19:
'''శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు''' (Nrisimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ [[శ్రీమహావిష్ణువు]] నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ [[పురాణములు|పురాణాల]] ప్రకారం [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో [[చతుర్యుగాలు|యుగయుగాన]] అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను [[ఏకవింశతి అవతారములు]] అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను [[దశావతారాలు]] అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. [[మహాలక్ష్మి]]ని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
 
స్వామి ప్రార్ధనలలోనిప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం:
[[బొమ్మ:Srilakshminarasimha.JPG|250px|right|thumb|విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.]]
::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
పంక్తి 26:
::లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||
 
ప్రార్ధనప్రార్థన శ్లోకం:
::సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
::యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
పంక్తి 185:
* పాలెం శ్రీ సుందర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము-పాలెం గ్రామం-[నల్లగొండ జిల్ల]-[ఆ.ప్ర]
 
==ప్రార్థనలు==
==ప్రార్ధనలు==
 
* [[ఆది శంకరాచార్యులు]] - [[లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం]]
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు