గాయత్రీ మంత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రశంశ → ప్రశంస (2) using AWB
చి →‎మహాపురుషుల ప్రశంస: clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (2) using AWB
పంక్తి 183:
* గాయత్రి మంత్రం సదుబుద్ధినిచ్చు గొప్ప మంత్రం. —వివేకానంద
* గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు (రామ రుచి వైపు) మళ్ళించును. —రామతీర్ధ
* గాయత్రి ప్రార్ధనప్రార్థన సార్వబౌమిక(అందరూ చేయతగిన) ప్రార్ధనప్రార్థన. —డా.సర్వేపల్లి రాధాకృష్ణ
* గాయత్రి మంత్రమునందలి శబ్ధములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. —మహాత్మా హంసరాజ్
* వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగ గ్రస్థుడు కాజాలడు. పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప కలుగును. ధార్మిక జీవన నియమము యదార్ధముగా శరీరాత్మలను కాపాడకలదని నానిశ్చితాభిప్రాయము. ఇంతేకాక గాయత్రి మంత్ర జపము రాష్ట్రీయ విపత్కాలమున శాంతచిత్తముతో చేయబడిన యెడల అది సంకటములను రూపుమాపుటకై తన పరాక్రమ ప్రభావములను చూపెట్టకలదు. —గాంధీ మహాత్ముడు
"https://te.wikipedia.org/wiki/గాయత్రీ_మంత్రం" నుండి వెలికితీశారు