హజ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 1:
{{మొలక}}
 
[[Image:Kabaa.jpg|thumb|right|220px| [[హజ్]] (పుణ్యక్షేత్రం) [[మక్కా]] [[కాబా]] చుట్టూ ఏడు ప్రదక్షిణలు.]]
 
'''హజ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : حج ) అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన [[మక్కా]] నగరానికి తీర్థయాత్ర చేయడం. [[ఇస్లాం]] ఐదు మూలస్థంభాలలో ఐదవది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. [[ఇస్లామీయ కేలండర్]] లోని 12వ నెల జుల్-హజ్జ (బక్రీదు నెలలో) లో ఈకార్యం నిర్వహిస్తారు. హజ్ కు వెళ్ళినవారు మదీనా (మహమ్మదు ప్రవక్త సమాధి గల నగరం) తప్పక దర్శిస్తారు. హజ్ కు వెళ్ళివచ్చిన వారికి స్వాగతమివ్వడం పుణ్యదాయకమని తలుస్తారు. హజ్ వద్ద తొక్కిసలాటలు కూడా సంభవిస్తాయి.
 
==చరిత్ర==
Line 20 ⟶ 19:
 
=====తల్బియా=====
హజ్ యాత్రికులు. "లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ . " ఓ దేవా,నేను నీ సేవలో ఇక్కడ ఉన్నాను. నీకు భాగస్వాములు లేరు. సర్వ స్తోత్రాలు నీవే. సకల రాజ్యమూ కృపా నీదే. హజ్ చేయమని మీరిచ్చిన పిలుపుకు విధేయుడనై హాజరయ్యాను" అంటూ చేసే ప్రార్ధనప్రార్థన.
 
==భారతదేశంలో హజ్ యాత్ర నియంత్రణ==
Line 42 ⟶ 41:
* [[హజ్ కమిటీ]] భారతదేశంలో. [http://hajcommittee.com/]
* ప్రైవేటు టూర్ ఆపరేటర్లు భారతదేశంలో. [http://www.hajjdetails.com/]
 
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/హజ్" నుండి వెలికితీశారు