స్తోత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 3:
'''స్తోత్రము''' : హిందూమత ధర్మములో '''స్తోత్రము''' అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట.<ref>For definition of {{lang|sa|स्तोत्र}} (''{{IAST|stotra}}'') as "A hymn of praise, panegyric", see: {{Harvnb|Apte|1965|p=1005}}.</ref> ఈ స్తోత్రములు [[దేవీ]], [[శివుడు]] లేదా [[విష్ణువు]] కొరకు నిర్దేశింపబడినవి. [[స్వామి తపస్యానందుడు|స్వామి తపస్యానందుల]] వారి ప్రకారం, శ్లోకాలను శబ్దపూరితంగా, తన్మయం చెందుతూ, భగవన్నామ కీర్తన జేయడం.
 
స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు.
 
==స్తోత్ర భాగాలు==
* ప్రార్థన
* ప్రార్ధన
* ప్రధానమైన స్తోత్రము
* [[ఫలశృతి]] : ఏదేని [[స్తోత్రం]] చదివినప్పుడు వచ్చే ఫలన్ని తెలియజెప్పే [[శృతి]]. ఉదాహరణకు : [[విష్ణు సహస్రనామ స్తోత్రము]] చూడండి.
పంక్తి 43:
*[http://stotra.teluguthesis.org/ స్తోత్రాలు వివిధ భాషల్లో చదవండి]
{{హిందూమతం ఆరాధన}}
 
[[వర్గం:స్తోత్రములు]]
[[వర్గం:సంస్కృత పదజాలము]]
"https://te.wikipedia.org/wiki/స్తోత్రము" నుండి వెలికితీశారు