నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 1:
[[File:An Oberoi Hotel employee doing Namaste, New Delhi.jpg|thumb|325px|భారతీయ సాంప్రదాయిక భంగిమలో ఒక స్త్రీ.]]
 
 
'''నమస్తే''' , '''నమస్కారం''' లేదా '''నమస్కార్''' ([[సంస్కృతం]]: नमस्ते) ఈ పదము ''నమస్సు'' నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " [[నమః]] " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు [[దక్షిణాసియా]]లో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా [[హిందూ]], [[జైన మతము|జైన]] మరియు [[బౌద్ధ మతము|బౌద్ధ]] మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్ర గా నమస్కారము పరిగణింపబడుతుంది.
Line 8 ⟶ 7:
 
==రకాలు==
నమస్కారము చేయడాన్ని శాస్త్రాలలో నాల్గు విధాలని చెప్పబడింది.<ref>[http://archives.andhrabhoomi.net/archana/sfd-716 నమస్కారాలు-రకాలు - ఇరంగంటి రంగాచార్య (ఆంధ్రభూమి) సెప్టెంబర్, 3, 2011, పరిశీలించిన తేది:11 జనవరి 2014] </ref> అవి
# [[సాష్టాంగ నమస్కారం]]
# [[దండ ప్రణామం]]
Line 32 ⟶ 31:
దస్త్రం:Indian sadhu performing namaste.jpg|భారత్ [[మదురై]] లో ఒక సాధువు నమస్కార భంగిమ.
దస్త్రం:Thai_wai.jpg| థాయ్ నమస్కారం ముద్ర
దస్త్రం:Sassoferrato - Jungfrun i bön.jpg| గియోవాని బాటిస్టా సాల్విడా సాసోఫెరాటో చిత్రీకరించిన కన్య మేరీ ప్రార్ధనప్రార్థన చిత్రం, నేషనల్ గ్యాలరీ లండన్
దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG|తిరుమల అలిపిరి వద్ద సాష్టాంగ నమస్కారం శిల్పం.
 
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు