సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధ → గ్రంథ (3) using AWB
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (4) using AWB
పంక్తి 44:
;కాష్మీర్
కాష్మీర్ <ref>http://www.koausa.org/KoshSam/sharda1.html లో వ్యాసం Sarada Temple in Kashmir - by P.N.K. Bamzai -
Koshur Samachar</ref> లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాష్మీర్ చరిత్రకారుడైన [[కల్హణుడు]] తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్ధనప్రార్థన దేశమంతటా వాడబడేది. శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కథనం. దేశమంతటినుండి పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు.
 
ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు (8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706). అంతకంటె ముందు కాలం గ్రంథం "శారదా మహాత్మ్యం" లో ఈ మందిరానికి వెళ్ళే యాత్రీకుల ప్రయాణ మార్గం వర్ణన ఉంది. ఆ రెండు వర్ణనల ప్రకారం ఈ మందిరం ఎగువ కిషన్‌గంజ్ లోయ ప్రాంతంలో ఉండాలి. శాండిల్య మునికి శారదా దేవి ప్రత్యక్షమైనదని చెప్పే స్థలం లోనే ఈ మందిరం నిర్మింపబడింది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. 10వ శతాబ్దంలో 'అల్ బెరూని' కూడా ఈ మందిరాన్ని వర్ణించాడు.
పంక్తి 96:
-->
 
== ప్రార్ధనలుప్రార్థనలు, స్తోత్రాలు ==
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.
:తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
పంక్తి 103:
:ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
 
పెక్కు సంస్కృత ప్రార్ధనాప్రార్థనా స్తుతులతో బాటు తెలుగులో కూడా అనేకానేక స్తోత్రాలున్నాయి. ఏదైనా రచన ఆరంభంలో [[గురువు]]నూ, [[వినాయకుడు|వినాయకునీ]], తల్లిదండ్రులనూ, ఇష్ట దైవాన్నీ స్తుతించడం తెలుగు సాంప్రదాయిక రచనలలో ఆనవాయితీ గనుక సరస్వతి స్తుతులు చాలా ఉండవచ్చును. వాటిలో కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.
 
* శ్రీ సరస్వతీ నిత్యపూజా విధానము
పంక్తి 109:
* శ్రీ మహాసరస్వతీ ధ్యానం
* పుస్తక పూజ ([[అక్షరాభ్యాసం]])
* శ్రీ సరస్వతీ ప్రార్ధనప్రార్థన
* శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం
* శ్రీ సరస్వతీ సహస్ర నామావళి
"https://te.wikipedia.org/wiki/సరస్వతి" నుండి వెలికితీశారు