ముస్లింల సాంప్రదాయాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 30:
[[రంజాన్|ఈదుల్ ఫిత్ర్]], [[ఈదుల్-అజ్ హా|బక్రీదు]], [[ఆషూరా]], [[మీలాద్-ఉన్-నబి|మీలాదున్నబి]], [[షబ్-ఎ-మేరాజ్]], [[షబ్-ఎ-బరాత్]] మరియు [[షబ్-ఎ-ఖద్ర్]]. వంటి పండుగలను ముస్లింలు జరుపుకుంటూంటారు. ఈ పండుగలలో [[మొహర్రం]] వంటివి భారత్ లాంటి దేశాల్లో ముస్లిములే కాకుండా ఇతర మతస్థులు కూడా చేసుకుంటూంటారు.'<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
===ఫాతిహా===
ఫాతిహా అంటే ప్రారంభం అని అర్ధం.[[ఖురాను]] లో మొదటి [[సూరా]] పేరు.[[సాయిబులు]] పెళ్ళిల్లలో దినాలలో [[భోజనం]] కార్యక్రమం మొదలు పెట్టే ముందు,కొత్త బట్టలు వస్తువులు వాడే ముందు చేయించే[[ ప్రార్ధనప్రార్థన]] ను, కూడా ఫాతిహా అని పిలుచుకుంటారు.
 
== పెండ్లి ==
పంక్తి 42:
== కళలు ==
{{main|ఇస్లామీయ కళలు}}
[[ఇస్లామీయ కళలు]], [[ఇస్లామీయ శాస్త్రాలు|ఇస్లామీయ శాస్త్రాల]] యొక్క భాగాలు. ఇవి చారిత్రకంగా చూస్తే ముఖ్యంగా ఆధ్యాత్మిక కళారూపాలు. వీటిలో కేవలం జామితీయాలు, పుష్ప మరియు తీగల అలంకరణలు, వ్రాతలు, లిపుల చిత్రీకరణలు కనిపిస్తాయి. మానవ, జంతువుల కళా రూపాలు అసలే కనిపించవు. దీనికి అతిముఖ్య కారణం ఈశ్వరుడు ([[అల్లాహ్]]) చిత్రకళలను, శిల్పకళలనూ, విగ్రహకళారూపాలనూ నిషేధించాడు.
 
ఇస్లామీయ కళలన్నీ [[అల్లాహ్]] చుట్టూనే వుంటాయి. అల్లాహ్ నిరంకారుడని (ఆకారము లేని వాడని) మరువకూడదు.
పంక్తి 66:
* విశాలమైన ముంగిటలు ప్రధానమైన ప్రార్థనాహాలుకు ముఖదశలో నిర్మించేవారు. ఈనమూనా [[మస్జిద్-ఎ-నబవి]] నిర్మాణానుసారం స్వీకరించారు.
* [[మీనార్]]లు లేక స్థంభాలు ప్రధానంగా దీపస్థంభాలు. వీటినమూనా దమిష్క్ (డెమాస్కస్) లోని ప్రధాన మసీదును అనుసరించి నిర్మించడం ప్రారంభించారు. 'నూర్' అనగా కాంతి లేక తేజస్సు.
* [[మిహ్రాబ్]] ప్రార్థనాహాలులో [[కాబా]] లేక [[ఖిబ్లా]] దిక్కునకు ఒక గర్భం నిర్మిస్తారు.
 
* [[గుంబద్]] (గుంబజ్) లేక 'డూమ్'లు (ప్రథమంగా మస్జిదె నవవితో ఈ సాంప్రదాయం మొదలయినది).
పంక్తి 99:
{{ఇస్లాం విషయాలు}}
{{ఇస్లాం}}
 
[[వర్గం:ఇస్లాం]]
[[వర్గం:ముస్లింల సాంప్రదాయాలు]]
 
== మూలాలు ==
* ''The culture of hey changing aspects of contemporary Muslim life'', by [[Lawrence Rosen (anthropologist)|Lawrence Rosen]] (University of Chicago Press, 2004) (ISBN 0-226-72615-0)
* ''Studies in Islamic culture in the Indian environment'', by Aziz Ahmed (Oxford India Paperbacks, 1999) (ISBN 0-19-564464-6)
 
[[వర్గం:ఇస్లాం]]
[[వర్గం:ముస్లింల సాంప్రదాయాలు]]