బలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (3) using AWB
పంక్తి 7:
==అబ్రహాం సంప్రదాయంలో బలి==
*[[ఇస్మాయిల్]] ను యుక్తవయసులో [[అబ్రాహాము]] దేవునికి బలి ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు ఇస్మాయిల్ కు బదులుగా ఒక [[గొర్రె]] ను బలి ఇమ్మని చెబుతాడు. ఇతని సంతానం నుండే [[మహమ్మదు ప్రవక్త]] జన్మించారు. యూదులు క్రైస్తవులు బలి ఇవ్వటానికి తీసుకెళ్ళింది [[ఇస్ హాక్]] ([[ఇస్సాకు]]) ను అంటారు. ఈ [[ఖుర్బానీ]] సంప్రదాయాన్ని స్మరిస్తూ [[ముస్లింలు]] [[ఈదుల్-అజ్ హా]] ([[బక్రీదు]] ) పండుగ జరుపుకుంటారు.
మొక్కుల రూపంలో వేల పొట్టేళ్లను ఒంటెలను పశువులను బలి చేస్తున్నారు.జంతువులను చంపండి నరకండి కొయ్యండి బలి ఇవ్వండి లాంటి సందేశాలు హిందూ,క్రైస్తవ మతాల లేఖనాల్లో కూడా ఉన్నాయి.అయితే నాగరికత పెరిగేకొద్దీ అలాంటి హింసా ప్రబోదాత్మక వాక్యాలను ఆయా మతాలలోని అహింసావాదులు పాటించటం మానేశారు.బుద్ధుడి అహింసా సిద్ధాంతం దెబ్బకు హిందూ పూజారులు యాగపశువుల్ని వదిలేసి శాకాహారులైతే,పౌలు ప్రభావంతో క్రైస్తవులు జంతుబలుల బదులు హృదయబలి కి మళ్ళారు.మాంసాహారం అవసరమే కానీ దేవుళ్ళు దేవతల పేరుతో జంతువులను బలి చేయటం ఆపి,మన ఆహారం కోసం మాత్రమే వాటిని వాడుకుంటే చాలు.బలి కోరే దేవుళ్ళ మీద భక్తి కంటే భయమే ఎక్కువ కలుగుతుంది.బలికి ప్రత్యామ్నాయం ఉపవాస ప్రార్ధనేప్రార్థనే అని నా అభిప్రాయం.బలిదానం ఇవ్వలేనివారు హజ్‌ కాలంలో మూడురోజులు, ఇంటికి తిరిగొచ్చిన తరువాత ఏడురోజులు చొప్పున మొత్తం పదిరోజులు ఉపవాసం ఉండాలి.(బఖరా 2:196).జంతువులను బలి ఇవ్వలేని కాబేతరులకు అల్లాహ్ ఇచ్చిన ఉపవాసప్రార్ధనోపాయంఉపవాసప్రార్థనోపాయం అందరికీ ఫలదాయకమేనని నా నమ్మకం.జంతుబలి కంటే ఉపవాస ప్రార్ధనప్రార్థన మేలైనది. జంతువును ఆహారంకోసం కోసుకు తినటం వేరు,ఆచారం కోసం మనకు ఏ కీడూ చెయ్యని జంతువులను బలిచేయటం వేరు.దేవుడి పేరు చెప్పుకొని మాంసాన్ని హాయిగా ఆరగించేది మాత్రం మనమే."వాటి రక్తమాంసాలు అల్లాను చేరవు.కేవలం మీ భయభక్తులు మాత్రమే చేరతాయి"(హజ్ :37) ఇబ్రాహీము గారు తన కొడుకుకు బదులుగా బలి ఇవ్వటానికి దేవుడు స్వర్గం నుంచి గొర్రెను పంపాడు.అది ఇహలోక గొర్రె కాదు.మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే అన్నట్లు 'దేవుడికి బలి ఇచ్చాం' అనేకంటే 'పండగ పూట కోసుకుతిన్నాం' అని చెప్పుకోవటం సమంజసం.పండుగ సంప్రదాయం కోసం జంతువులను బలి ఇచ్చి మనుషులు తమ పాపాలు పొయ్యాయని తమంతట తామే అనుకుంటున్నారు.బలైన జంతువుకున్న ఒక్కో వెంట్రుకకు బదులుగా ఒక్కో పుణ్యం లభిస్తుందట.ఖుర్బానీ మొదటి రక్తపు బొట్టు బదులు మన గతపాపాలు క్షమించబడతాయట.జంతుబలి ద్వారా పాపాలు పోతుంటే ఏటేటా ఖుర్బానీ ఇవ్వకుండా ఎవరైనా ఆగుతారా? ఖుర్బానీ జంతువుల్ని చాలా ప్రేమగా చూడాలట.పుష్టిగా మేపాలట.ఎందుకో?.పైగా మన స్వహస్తాలతో దాన్ని కొయ్యాలట.మాంసం కొట్టు కెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటాం గానీ మనల్నే కొయ్యమంటే కొయ్యగలమా?మన వల్లకాదు. దయ కంటే పుణ్యం లేదు,నిర్దయ కంటే పాపంలేదు.వీలైతే చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయటం,పక్షికి గుప్పెడు గింజలు చల్లడం,పశువుకి నాలుగు పరకలు వేయడం,ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం మానవాళికి మంచిది.అల్లా అనంత కరుణామయుడు,అపార కృపాశీలుడు కాబట్టి జంతువులను తనకు బలి ఇవ్వకపోయినా ఏమీ ఆగ్రహించడనే అనిపిస్తుంది.
 
==జీవహింస==
పంక్తి 22:
==భాషా విశేషాలు==
బలి [ bali ] bali. [[సంస్కృతం]] n. Tax, royal revenue, tribute, [[కానుక]]. [[పన్ను]]. A oblation. A religious offering in general, presentation of food, &c. పూలోపహారము. The sacrifice of an animal, an animal sacrificed. భూతబలి. [[నరబలి]] a human sacrifice. [[బలి చక్రవర్తి]] bali:. n. The name of a gaint vanquished by Vishnu who hence is styled బలిధ్వంసి. A strong man, బలముగలవాడు. బలిపుష్టము or బలిభుక్కు bali-pushṭamu. n. The "devourer of the sacrifice:" i.e., a crow. P. i. 480 [[కాకి]]. [[బలిపీఠము]] bali-pītha-mu. n. An altar. బలిపెట్టు or బలివారు bali-peṭṭu. v. a. To sacrifice, to kill. చంపు. బలిసద్మము bali-sadmamu. n. The internal regions. రసాతలము, పాతాళలోకము.
 
[[వర్గం:సాంప్రదాయాలు]]
[[వర్గం:నేరాలు]]
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు