మల్కాపురం (జగ్గయ్యపేట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''మల్కాపురం''', [[కృష్ణా జిల్లా]], [[జగ్గయ్యపేట]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 175., గ్రామ విస్తీర్ణంఎస్.ట్.డి.కోడ్ 994= హెక్టారులు08654.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 98 ⟶ 99:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- గ్రామంలో యాదవ సంఘం మరియు గ్రామస్థుల ఆధ్వర్యంలో, ఈ ఆలయ ప్రతిష్ఠా మహోతవాలు 2015,ఫిబ్రవరి-25 బుధవారం,26వ తేదీ గురువారం నాడు, అత్యంత వైభవంగా నిర్వహించినారు. గ్రాంస్థులు స్వయంగా నిర్మించిన యాగశాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది. గ్రామస్తులతోపాటు, వివిధ గ్రామాలనుండి తరలి వచ్చిన బంధువులతో గ్రామం, జనసందోహంతో నిండిపోయినది. వేలసంఖ్యలో విచ్చేసిన భక్తులకు, నిర్వాహకులు, క్రమశిక్షణాయుతంగా అన్నసమారాధన నిర్వహించినారు. గ్రామంలో అన్ని కుటుంబాలవారు, కులమతాలకతీతంగా ఈ సాంప్రదాయవేడుకలో పాల్గొనడం విశేషం. ఊరంతా తోరణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలంతో మొదలైన సందడి, గురువారం సాయంత్రం వరకు కొనసాగినది. [2]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2874. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1446,మహిళల సంఖ్య 1428,గ్రామంలో నివాసగ్రుహాలు 639 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 994 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈగ్రామానికి సమీపంలో పోలంపల్లి, ఇందుగుపల్లి, దేచుపాలెం, మంగొల్లు, గోపినేనిపాలెం గ్రామాలు ఉన్నాయి.
Line 109 ⟶ 111:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-27; 3వపేజీ.
 
{{జగ్గయ్యపేట మండలంలోని గ్రామాలు}}