గోపీనాథ్ మొహంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+వర్గం:1014 జననాలు; +వర్గం:1991 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
== ఉద్యోగ జీవితం ==
ఒడిశా నిర్వహణ సేవా సంస్థలో 1938లో ఉదోగ జీవితాన్ని ప్రారంభించారు. కార్పుట్ జిల్లాలోని పేద కోయజాతి వారి సేవలో ఆయన ఉద్యోగ జీవితంలో ఎక్కువ భాగం గడిపారు. 1969లో ఉద్యోగ విరమణ చేశారు. ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఆంగ్ల అధ్యాపకునిగాను, 1986లో అమెరికాలోని సాన్ జోస్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్రంలో అధ్యాపకునిగా పనిచేశారు. కాలిఫోర్నియాలోని సాన్ జోస్ లో 1991 ఆగస్టు 20 వ తారిఖున మరణించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లంకెలు==
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
[[వర్గం:1014 జననాలు]]
[[వర్గం:1991 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/గోపీనాథ్_మొహంతి" నుండి వెలికితీశారు